మీ ఫోనులు హోం స్క్రీన్ చూసి చూసి బోర్ కొడుతున్నాయా? సో బోర్ ఫీల్ అవకుండా ఫ్రీగా ప్లే స్టోర్ లో దొరికే ఆండ్రాయిడ్ లాంచర్ లను ఇంస్టాల్ చేసుకొని వాడండి. యూజ్ఫుల్ షార్ట్ కట్స్, ఫీచర్స్ తో పాటు అందమైన లుక్స్ కు కూడా ఇస్తాయి ఇవి. ఇక్కడ కొన్ని కలరఫుల్ థీమ్స్ ఉన్న ఆండ్రాయిడ్ లాంచర్స్ ను మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లేందుకు, క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ పై ప్రెస్ చేయండి. వీటి కన్నా మంచివి లేదా అందమైనవి ఉండవచ్చు. కాని మీకు తెలిసినవి మళ్ళీ తెలియజేయటం నాకు బోర్ కొడతాది :-). సో సాధ్యమైనంత వరకూ మీలో ఎక్కువ శాతం స్మార్ట్ ఫోన్ యూజర్స్ కు తెలియనవి పరిచయం చేయటమే నా ప్రియారిటీ.
Themer
ఆండ్రాయిడ్ లాంచర్స్ లో బెస్ట్ అండ్ ఎక్కువ థీమ్స్ ఉన్న యాప్ ఇది. ప్రొఫెషనల్ థీమింగ్ విత్ సింపుల్ క్లిక్స్. పైన పేరు పై క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
Buzz Launcher
ఇది సెకెండ్ బెస్ట్ ప్రొఫెషనల్ థీమ్స్ ఉన్న ఆండ్రాయిడ్ లాంచర్. సేమ్ themer లానే. కాని దాని కన్నా బ్యూటిఫుల్ థీమ్స్ ఉంటాయి దీనిలో. పైన పేరు పై క్లిక్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేయగలరు.
APUS Launcher
పైన పేరు పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
Total Launcher
పైన పేరు పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
C launcher
ఇది 4.6 రేటింగ్ తో ఉంది ప్లే స్టోర్ లో. పైన పేరు పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేయగలరు.
CM లాంచర్
4.6 రేటింగ్. పైన పేరు పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
Hola లాంచర్
4.5 రేటింగ్ తో ప్లే స్టోర్ లో ఉంది. పైన పేరు పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
Listener లాంచర్
రేటింగ్ 4. కాని ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్ గా ఉంటుంది. కాని లాంగ్ రన్ లో వాడలేము. ఒకప్పుడు నా ఫేవరేట్ లాంచర్. పైన పేరు పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
Lucid launcher
పైన పేరు పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
Yandex launcher
4.4 రేటింగ్ తో ఉంది. రెగ్యులర్ ఓల్డ్ స్టైల్ అనిపిస్తుంది. కాని ఇంస్టాల్ చేసి చూడండి. పైన పేరు పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోగలరు.
1gb ర్యామ్ లేదా దాని కన్నా తక్కువ ర్యామ్ ఉన్న ఫోనులలో ఇవన్నీ ఒకేసారి ఇంస్టాల్ చేస్తే, ఫోన్ హ్యాంగ్ అయ్యి స్లో అయ్యే అవకాశాలు ఉన్నాయి.