OPPO బ్రాండ్ నుంచి కొత్త ఫోన్ F3 ప్లస్ Selfie కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈడివైస్ లో సెల్ఫీ కోసం 2 ఫ్రంట్ కెమెరా లను కలిగి వుంది . ఫోన్ లో ఫ్రంట్ కెమెరా నే కాకుండా అనేక కొత్త లక్షణాలను కలిగి ఉంది. ఇది కేవలం సెల్ఫీ ఫోన్ మాత్రమే కాదు, 5 బెస్ట్ ఫీచర్స్ ను కలిగి వుంది. పదండి ఆ 5 బెస్ట్ ఫీచర్స్ ఏంటో చూద్దాం
ఈ ఫోన్ లోని అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటంటే ఈడివైస్ లో సెల్ఫీ కోసం 2 ఫ్రంట్ కెమెరా లే కూడా వైడ్ యాంగిల్ లెన్సులు కూడా జత చేశారు.
దీనితో 120 డిగ్రీ వరకు సెల్ఫీ తీయవచ్చు. .ఫ్రంట్ 16 మరియు 8 మెగా పిక్సెల్ కెమెరా వుంది.
రేర్ కెమెరా
oppo యొక్క రేర్ కెమెరా లో సోనీ IMX398 సెన్సార్ వుంది. దీనిలో అపార్చర్ f/1.7 .ఈ కెమెరా తో తక్కువ కాంతి లో కూడా మంచి ఫొటోస్ తీయవచ్చు.రేర్ కెమెరా 16 మెగా పిక్సెల్
డిస్ప్లే
OPPO F3 ప్లస్ లార్జ్ 6-ఇంచెస్ డిస్ప్లే ఫుల్ HD కలిగి ,రెసొల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్ . డిస్ప్లే గొరిల్లా గ్లాస్ 5ప్రొటెక్షన్ కలిగి వుంది. డిస్ప్లే మీద స్క్రాచ్ స్ పడకుండా కాపాడుతుంది.
బ్యాటరీ
ఈ డివైస్ లో 4000 mAh పవర్ ఫుల్ బ్యాటరీ వుంది . ఈ బ్యాటరీ VOOC ఛార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. .ఈ బ్యాటరీ ని 5 నిముషాలు ఛార్జ్ చేస్తే 2 గంటల టాక్ టైం దొరుకుతుంది. ఈ ఫోన్ ఛార్జింగ్ సమయంలో హీటింగ్ ప్రాబ్లెమ్ ఉండదు.
పెర్ఫార్మన్స్
ఈ డివైస్ లోఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 653 SoC వుంది. ఇదే కాకుండా ఈ డివైస్ లో 4GB రామ్ కలిగి వుంది.ఇదే కాకుండా ఈ డివైస్ లో కార్టెక్స్ A53 కొర్స్ కూడా వుంది. దీని వల్ల డివైస్ లో గేమింగ్ టైం లో పెర్ఫార్మన్స్ ఫాస్ట్ గా ఉంటుంది.
8 మెగాపిక్సెల్ మరియు 16-మెగాపిక్సెల్ కెమెరా నుండి తీసిన OPPO f3 ప్లస్ కెమెరా ఫోటోలు తరువాత కొన్ని స్లయిడ్లలో చూడండి
ఈ ఇమేజ్ రేర్ కెమెరా తో HDR మోడ్ లో తీసినది
ఈ సెల్ఫీ 16MP ఫ్రంట్ కెమెరా నుండి నేచురల్ లైట్ లో తీసినది
ఈ సెల్ఫీ 8 మెగాపిక్సెల్ కెమెరా తో 120 డిగ్రీల వైడ్ యాంగిల్ ఉపయోగించి తీసినది