Moto టర్బో
Moto టర్బో కచ్చితంగా ఇప్పుడున్న టాప్ 10 స్మార్ట్ఫోన్లు ఉత్తమ ఫోన్. స్నాప్డ్రాగెన్ 805 ప్రాసెసర్ మరియు ౩జిబి ర్యామ్ తో లభించే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ లేటెస్ట్ వెర్షన్ పై నడుస్తుంది. 41,999 ధరలో ప్రస్తుత ఫోన్లలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నఫోన్ ఇది.
ఫ్లిప్ కార్ట్
సామ్సంగ్ గేలక్సీ S6
ప్రీమియం బిల్డ్ మరియు Exynos 7 ఎనిమిదో ప్రాసెసర్ తో సామ్సంగ్ రెండవ స్థానంలోకి వచ్చింది. Qualcomm యొక్క ప్ర్రాసేసర్ ను వాడకుండా Exynos ని వాడటంతో ఇది అద్భుతమైన పెర్ఫార్మెన్స్ మరియు కెమెరా ను కలిగి ఉంది.
ఫ్లిప్ కార్ట్
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 4
శామ్సంగ్ గెలాక్సీ నోట్ 4 మూడవ స్థానంలో ఉంది. మీకు పెద్ద స్క్రీన్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్ కావలిసి వస్తే, ఇది మీకు అద్భుతమైన హాండ్ సెట్.
ఫ్లిప్ కార్ట్
ఆపిల్ ఐఫోన్ 6
ఒక్క కస్ట్టమైజేషన్ విషయంలో తప్ప ఐఫోన్ 6 దాని ఆపిల్ చిప్ ల ద్వారా మంచి పెర్ఫార్మెన్స్ మరియు అద్భుతమైన కెమేరా ను కలిగినది. అందుకే ఇది టాప్ పది ఫోన్ల లిస్టులో ఉన్నాది.
ఫ్లిప్ కార్ట్
నోకియా లూమియా 930
లూమియా సిరిస్ లో ఆప్షన్స్ ఎక్కువుగా ఉన్నాయి. కానీ లూమియా 930 కు అద్భుతమైన కెమేరా వలన ఇది టాప్ టెన్ లిస్టులో ఉంది.
ఫ్లిప్ కార్ట్
మోటో X2
సెకెండ్ జేనేరేషన్ మోటో X తో మోటో నిజంగా అన్ని ఫ్లాగ్ షిప్ ఫోన్ల్ కి దూరంగా వెళిపోయింది. మొత్తం అన్ని టాప్ పది ఫోన్లలో ఇది మంచి బ్యాలన్స్ద్ ఫోన్. ధర కి తగ్గ వాల్యూ ఫోన్.
ఫ్లిప్ కార్ట్
HTC డిజైర్ ఐ
HTC యొక్క selfie సెంట్రిక్ డిజైర్ ఐ స్మార్ట్ఫోన్ పెర్ఫార్మెన్స్ లో కూడా టాప్. ఇది స్నాప్డ్రాగెన్ 801 ప్రాసెసర్ పై నడుస్తుంది. మరియు రెండు వైపులా 13MP కెమెరాతో వస్తుంది.
ఫ్లిప్ కార్ట్
OnePlus వన్
టాప్ పది ఫోన్ల లిస్టులో దీని గురించి మాట్లాడుకున్నంత ఎవరు మాట్లాడుకోలేదు. ఇది స్నాప్డ్రాగెన్ 801 పై నడుస్తుంది మరియు ఈ జాబితాలో ఇతర ఫోన్లుతో పోలిస్తే వాటిలో సగం ఖర్చవుతుంది Oneplus వన్ కి.
అమెజాన్
హానర్ 6 ప్లస్
మీకు కెమేరా మరియు బడ్జెట్ లో ఫోన్ కావాలంటే ఇది సరైన మొబైల్. దీని డ్యూయల్ 8MP కెమేరా ఐఫోన్ కన్నా మెరుగైన పనితనం చూపిస్తుంది. అందుకే ఇది టాప్ పది ఫోన్ల లిస్టులో చోటు సంపాదించుకుంది.
ఫ్లిప్ కార్ట్
Xiaomi Mi4
Xiaomi Mi4 అనేది ఎక్కువ ఖర్చు లేకుండా లభించే ప్రీమియం స్మార్ట్ ఫోన్. దాని user-friendly మరియు మెరుగుపెట్టిన UI ( యూజర్ ఇంటర్ఫేస్) దాని బలాలలో ఒకటి.
ఫ్లిప్ కార్ట్