MWC 2016 అయిపొయింది. LG G5 modular స్మార్ట్ ఫోన్ నుండి చాలా అందంగా కనిపించే సోనీ Xperia XA మోడల్ వరకూ ప్రతీ సంవత్సరం లానే ఈ ఇయర్ కూడా చాలా మొబైల్స్ రిలీజ్ అయ్యాయి. మరి టాప్ 10 ఫోన్స్ లిస్ట్ చూద్దామా.. రండి..
LG G5
స్నాప్ డ్రాగన్ 820 SoC తో unique modular మెటల్ బాడీ కలిగిన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ రిలీజ్ చేసింది LG. modular డిజైన్ వలన LG G5 MWC లో హై లైట్ గా నిలిచింది.
LG G5
Key స్పెక్స్...
SoC: Qualcomm Snapdragon 820
Display: 5.3-inch, 1440 x 2560p
RAM: 4GB
Storage: 32GB, microSD card support
Rear Camera: 16MP + 8MP
Front Camera: 8MP
Battery: 2800mAh
OS: Android v6.0.1
LG G5
LG CAM ప్లస్ అండ్ Bang & Olufsen-powered Hi-Fi Plus music వంటి modules(accessories) తో users కు కొత్త modular డిజైన్ కాన్సెప్ట్ ను ఇస్తుంది.
Xiaomi Mi 5
Xiaomi 3 వేరియంట్స్ లో ఎప్పటినుండో wait చేస్తున్న Mi 5 మోడల్ ను రిలీజ్ చేసింది. స్టార్టింగ్ ప్రైస్ 21,000 రూ సుమారు
Xiaomi Mi 5
key స్పెక్స్
SoC: Qualcomm Snapdragon 820
Display: 5.15-inch, 1080p
RAM: 3GB/4GB
Storage: 32/64/128GB
Camera: 16MP, 4MP
Battery: 3000mAh
OS: Android 6.0
Xiaomi Mi 5
32GB and 64GB ఇంటర్నెల్ స్టోరేజ్ వేరియంట్స్ 3GB RAM అండ్ lower-clocked Snapdragon 820 (1.8GHz) తో వస్తున్నాయి. Mi 5 Pro లో మాత్రం 4GB of RAM, 128GB ఇంటర్నెల్ స్టోరేజ్ మరియు higher-clocked Snapdragon 820 (2.15GHz) SoC ఉంది.
Gionee S8
స్లిమ్ గా ఉండే నెక్స్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ ను రిలీజ్ చేసింది. Gionee. 7mm సన్నని బాడి కలిగి ఉంది. ధర సుమారు 32 వేలు.
Gionee S8
key స్పెక్స్..
Display: 5.5-inch, 1080x1920 pixels
SoC: MediaTek Helio P10
RAM: 4GB
Storage: 64GB
Camera: 16MP, 8MP
Battery: 3000mAh
OS: Android v6.0.1
Gionee S8
3D టచ్ pressure సెన్సిటివ్ డిస్ప్లే తో 3 డిఫరెంట్ టచ్ లెవెల్స్ తో వస్తుడ్ని. అంటే users యాప్ ను సెలెక్ట్ చేయటానికి టచ్ చేసి, యాప్ ప్రివూ చూడటానికి టాప్ చేసి, రన్ చేయటానికి ప్రెస్ చేయగలరు.
Sony Xperia X Performance
Sony's Xperia X series పేరుతో కొత్త లైన్ ను మొదలుపెట్టింది సోనీ. ఇక నుండి Z సిరిస్ ఉండదు.
Sony Xperia X Performance
key స్పెక్స్ ..
Display: 5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 3GB
Storage: 32/64GB
Camera: 23MP, 13MP
Battery: 2700mAh
OS: Android 6.0.1
Sony Xperia X Performance
గతంలోనే సోనీ ఫోన్ల వలె ఇది కూడా మినిమల్ డిజైన్ తో వస్తుంది. ఆటోమేటిక్ గా object కు ట్రాక్ చేయటానికి 23MP హైబ్రిడ్ ఆటో ఫోకస్ టెక్నాలజీ ఉంది దీనిలో.
HP Elite x3
దాదాపు ఒక decade తరువాత HP విండోస్ పై పనిచేసే ఫోన్ తో మళ్ళీ మార్కెట్ లోకి వచ్చింది. స్నాప్ డ్రాగన్ 820, 4gb ర్యామ్ తో definite గా ఇది విండోస్ కు పవర్ ఫుల్ గా config
HP Elite x3
స్పెక్స్ క్విక్ లుక్..
Display: 5.96-inch, 1440 x 2560p
SoC: Qualcomm Snapdragon 820
RAM: 4GB
Storage: 64GB
Camera: 16MP, 8MP
Battery: 4150mAh
OS: Windows 10
HP Elite x3
దీనిలో ఉన్న ప్రతేకత మైక్రోసాఫ్ట్ continuum ను సపోర్ట్ చేస్తుంది ఇది.
Samsung Galaxy S7
ఇదే లేటెస్ట్ శామ్సంగ్ ఫ్లాగ్ షిప్ మోడల్.
Display: 5.1-inch, 1440p
SoC: Exynos 8890
RAM: 4GB
Storage: 32/64GB
Camera: 12MP, 5MP
Battery: 3000mAh
OS: Android 6.0
Samsung Galaxy S7 Edge
పెద్ద curve డిస్ప్లే తో వస్తుంది.
Display: 5.5-inch, 1440p
SoC: Exynos 8890
RAM: 4GB
Storage: 32/64GB
Camera: 12MP, 5MP
Battery: 3600mAh
OS: Android 6.0
Lenovo Vibe K5 Plus
Lenovo Vibe K5 Plus కొత్త లెనోవో బడ్జెట్ ఫోన్, కొన్ని నెలలోనే ఇండియాకు వస్తుంది అని అంచనా.
Display: 5-inch, 1080p
SoC: Qualcomm Snapdragon 616
RAM: 2GB
Storage: 16GB
Camera: 13MP, 5MP
Battery: 2750mAh
OS: Android 5.1
Lenovo Vibe K5 కూడా లాంచ్ చేసింది కాని దాదాపు similar specifications ఉన్నాయి రెండింటిలో. display resolution 1280 x 720p, మరియు Snapdragon 616 కు బదులు Snapdragon 415 SoC ఉంది దీనిలో.
HTC One X9
boomsound స్పీకర్స్ అండ్ రేర్ OIS కెమేరా తో HTC one X9 లాంచ్ అయ్యింది..
Display: 5.5-inch, 1080p
SoC: MediaTek Helio X10
RAM: 3GB
Storage: 32GB
Camera: 13MP, 5MP
Battery: 3000mAh
OS: Android 6.0
Sony Xperia XA
సోనీ బెజేల్స్ లేని Xperia XA మోడల్ ను రిలీజ్ చేసింది. ఇది upper మిడ్ రేంజ్ ధరలో ఉండనుంది
Display: 5-inch, 720p
SoC: MediaTek Helio P10
RAM: 2GB
Storage: 16GB
Camera: 13MP, 8MP
Battery: 2300mAh
OS: Android 6.0.1
Zopo Speed 8
MediaTek Helio X20 SoC తో వస్తున్న మొదటి ఫోన్ ఇదే.
Display: 5.5-inch, 1080p
SoC: MediaTek Helio X20
RAM: 4GB
Storage: 32GB
Camera: 21MP, 8MP
Battery: 3600mAh
OS: Android 6.0