మేము యూజర్స్ వద్ద నుంచి , 15K బడ్జెట్ ఫోన్స్ కొనుగోలు కోసం సంబంధించి చాలా ప్రశ్నలు మాకు వచ్చాయి . కాబట్టి ఈ బడ్జెట్ లో మీ కొనుగోలు చేసే పధ్ధతి సులభతరం చేయడానికి, ఒక లిస్ట్ మేము మీకు ఇస్తున్నాము . దీనిలో మీరు రూ. 15,000 లో కెమెరా, పెర్ఫార్మన్స్ ఇంకా , బ్యాటరీ లైఫ్ ఆధారంగా డివైసెస్ ఎంచుకోవచ్చు . మీ కొనుగోలు ప్రక్రియను సులభం చేసే ఆ లిస్ట్ చూద్దామా !
బెస్ట్ పెరఫార్మన్స్
Xiaomi Mi A1
ధర : Rs. 14,999
ఈ సరికొత్త Xiaomi Mi A1 అండర్ 15K లో దొరికే బెస్ట్ పెర్ఫార్మన్స్ కలిగిన ఫోన్ . I మంచి డ్యూయల్ కెమెరా అండ్ వైబ్రెంట్ డిస్ప్లే కలిగి వుంది .
స్పెక్స్ :
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
కెమెరా: డ్యూయల్ 12MP, 5MP
బ్యాటరీ: 3080mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.2
బెస్ట్ కెమెరా (ఆప్షన్ 1)
Moto G5 ప్లస్
ధర: రూ. 14.999
G5s ప్లస్ ఇప్పుడు అందుబాటులో ఉన్నప్పటికీ , మా టెస్ట్స్ లో Moto G5 ప్లస్ ఇంకా బెటర్ కెమెరా కలిగి వుంది .
స్పెక్స్:
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 12MP, 5MP
బ్యాటరీ: 3000mAh
OS: ఆండ్రాయిడ్ 7.0
బెస్ట్ కెమెరా ( ఆప్షన్ 2)
హానర్6X
ధర: రూ. 13.999
సబ్ -15K స్మార్ట్ఫోన్ సెగ్మెంట్లో మరొక మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్ ఆనర్ 6X. ఇది ఒక మంచి డ్యూయల్ కెమెరా మరియు ఒక పవర్ఫుల్ డిస్ప్లే అందిస్తుంది.
స్పెక్స్:
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
కెమెరా: డ్యూయల్ 12MP, 5MP
బ్యాటరీ: 3080mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.2
బెస్ట్ బ్యాటరీ లైఫ్ (ఆప్షన్ 1)
Xiaomi మి మాక్స్ 2
ధర: రూ. 14.999
ఇది బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే, మి మాక్స్ 2 ప్రెసెంట్ ఛాంపియన్. ఇది భారీ వినియోగంతోపాటు బ్యాటరీ లైఫ్ మూడు రోజుల కంటే ఎక్కువ అందిస్తుంది.
స్పెక్స్:
డిస్ప్లే : 6.44-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
కెమెరా: 12MP, 5MP
బ్యాటరీ: 5300mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
బెస్ట్ బ్యాటరీ లైఫ్ (ఆప్షన్ 2)
లెనోవా P2
ధర: రూ. 14.999
ఈ లెనోవా P2, మిక్స్ మాక్స్ 2 లాంటి హార్డ్వేర్ ని షేర్ చేసుకుంటుంది .
స్పెక్స్:
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 5100 mAh
OS: ఆండ్రాయిడ్ 6.0
బెస్ట్ వేల్యూ ఫర్ మనీ (ఆప్షన్ 1)
Moto G5 Plus
ధర: Rs. 14,999
ఈ డివైస్ డీసెంట్ పెర్ఫార్మన్స్ ,గుడ్ కెమెరా ,వెల్ బిల్ట్ ఇంకా నైస్ డిస్ప్లే మరియు మంచి బ్యాటరీ లైఫ్ పొందుతారు సో ఇలా మీకు 15k లో కంప్లీట్ ప్యాకెజీ లభిస్తుంది .
స్పెక్స్:
డిస్ప్లే : 5.2-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 12MP, 5MP
బ్యాటరీ: 3000mAh
OS: ఆండ్రాయిడ్ 7.0
బెస్ట్ వేల్యూ ఫర్ మనీ ( ఆప్షన్ 2)
Xiaomi Redmi నోట్ 4
ధర: రూ. 12.999
ఇది రెండవ బెస్ట్ ఆప్షన్ Xiaomi యొక్క ఎక్కువగా సేల్ అయ్యే ఫోన్ ఇది . ఇది Moto G5 లానే పెర్ఫార్మన్స్ అందిస్తుంది, కానీ ఇది ఇంకా ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
స్పెక్స్:
డిస్ప్లే : 5.5-అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 4100mAh
OS: ఆండ్రాయిడ్ 7.0
బెస్ట్ బడ్జెట్ బై ( ఆప్షన్ 1)
Xiaomi రెడ్మి 4A
ధర: రూ. 6.999
మీ బడ్జెట్ 10 వేలకి కి పైగా పెట్టలేక పోతే , Xiaomi Redmi 4A ఆప్షన్ . ఇది ఈ ధరలో బెస్ట్ డిస్ప్లే అందిస్తుంది మరియు దీ లాంగ్ టైం బ్యాటరీ లైఫ్ ఇస్తుంది
స్పెక్స్:
డిస్ప్లే : 5-అంగుళాల, 720p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 3120mAh
OS: ఆండ్రాయిడ్ 6.0
బెస్ట్ బడ్జెట్ బై ( ఆప్షన్ 2)
Moto E4 ప్లస్
ధర: రూ. 9999
బడ్జెట్ లో బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడితే , Moto E4 Plus కూడా బెస్ట్ ఆప్షన్ . భారీ 5000mAh బ్యాటరీని ఆఫర్ చేస్తుంది . ఫోన్ రెండు రోజులు ఛార్జ్ చేయలేకపోయినా సులభంగా వాడవచ్చు.
స్పెక్స్:
డిస్ప్లే : 5.5-అంగుళాల, 720p
SoC: మీడియా టెక్ MT6737
RAM: 3GB
స్టోరేజ్ : 32GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 5000mAh
OS: ఆండ్రాయిడ్ 7.1.1
కాంపాక్ట్ : ఈజీ ఆఫ్ యూజ్ (ఆప్షన్ 1)
Moto G5
ధర: రూ .11990
మీరు ఒక కాంపాక్ట్ డివైస్ కోసం చూస్తున్న ఉంటే, Moto G5 ఖచ్చితంగా నచ్చుతుంది . ఈ స్మార్ట్ఫోన్. 5.0 అంగుళాల స్మార్ట్ఫోన్ చాలా కాంపాక్ట్ మరియు రెస్పెక్టబుల్ పెర్ఫార్మన్స్ ను అందిస్తుంది మరియు మంచి బ్యాటరీ లైఫ్ కూడా ఉంది.
స్పెక్స్:
డిస్ప్లే : 5-అంగుళాలు, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430
RAM: 3GB
స్టోరేజ్ : 16GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 2800mAh
OS: ఆండ్రాయిడ్ 7.0
కాంపాక్ట్ : ఈజీ ఆఫ్ యూజ్ (ఆప్షన్ 2)
Xiaomi Redmi 4
ధర: రూ .8999.
స్పెక్స్:
డిస్ప్లే : 5-అంగుళాల, 720p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 435
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
కెమెరా: 13MP, 5MP
బ్యాటరీ: 4100mAh
OS: ఆండ్రాయిడ్ 6.0