బాహుబలి తో పాటు ఫేస్ బుక్ లో ఇండియాలో ఈ సంవత్సరం ఎక్కువుగా చర్చించిన అంశాలు. ఇది ఫేస్ బుక్ అందించిన "Year In Review" టాప్ టెన్ టాపిక్స్ డేటా నుండి అందించటం జరిగింది. క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.
1. నరేంద్ర మోడీ
డిజిటల్ ఇండియా, సోషల్ మీడియా పార్టిసిపేషన్
2. ఈ కామర్స్
మోస్ట్ visited ఇండియన్ వెబ్ సైట్స్.
3. అబ్దుల్ కలాం
2015 లో జరిగిన అబ్దుల్ కలాం మరణం కారణంగా ఫేస్ బుక్ అంతటా స్టేటస్ అప్ డేట్స్ ద్వారా అతను నిండిపోయారు.
4. బాహుబలి
120 కోట్ల బడ్జెట్ తో గ్లోబల్ గా highest గ్రాసింగ్ 3rd ఇండియన్ ఫిలిం అండ్ ఇండియాలో ఫర్స్ట్ highest గ్రాసింగ్ ఫిలిం స్థానాలతో పాటు ఫేస్ బుక్ లో కూడా బాగా మాట్లాడుకున్న epic ఫిలిం.
5. నేపాల్ ఎర్త్ క్వేక్స్
ఏప్రిల్ 25 న 7.8 మాగ్నిట్యూడ్ తో వచ్చిన భూకంపం లో 9,000 మందికి పైగా మరణించగా, 23,000 injury అయ్యారు.
6. సల్మాన్ ఖాన్
కోర్టు నిర్దారించిన sentence మరియు భజిరంగా భైజాన్ సినిమా తో ఈ లిస్ట్ లో ఉన్నారు సల్మాన్
7. క్రికెట్ వలర్డ్ కప్ అండ్ ఇండియన్ ప్రిమియర్ లీగ్
ఇండియా లో క్రికెట్ క్రేజ్ గురించి వేరే చెప్పనవసరం లేదు.
8. బిహార్ ఎలేక్షన్స్
బిజెపి లాలు మధ్య జరిగిన ప్రచార సమావేశాల నడుమ వచ్చిన బిహార్ రిసల్ట్స్ మరియు లాలు కొడుకులను కూడా మినిస్టర్ పదవులకు నిలబెట్టడం
9. ఇండియన్ ఆర్మీ
ఇండియన్ ఆర్మీ ఈ స్థానంలో ఉండటం లోపల అందరికీ కొంచెం guilt ఉంటుంది. కారణం ఈ స్థానంలో ఉండటానికి మనమే. అయితేనేమి టాప్ 10 లిస్ట్ లో చోటు ఉంది. అంటే ఆర్మీ గురించి కూడా చర్చించుకునే ఫేస్ బుక్ users ఉన్నారు.
10. దీపికా padukone
దీపికా piku అండ్ తమాషా వంటి సినిమాలు మరియు ఫిలంఫేర్ బెస్ట్ actress ఫర్ piku కు రావటం వంటి అంశాలతో ఫేస్ బుక్ లో బాగా చర్చించుకున్న టాప్ టెన్ లిస్ట్ లో ఉంది