ఈ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ in సింగిల్ లైన్

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Jun 02 2016
ఈ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ in సింగిల్ లైన్

china లో Mi బ్యాండ్ 2 రిలీజ్ అయ్యింది Xiaomi కంపెని నుండి. దీని ప్రైస్ సుమారు 800 రూ.

ఈ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ in సింగిల్ లైన్

eBay India లో LeEco le 2 ఫోన్ 19,999 రూ లకు unofficial గా సేల్స్ కు ముందే లిస్టు అయ్యింది.

ఈ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ in సింగిల్ లైన్

జూన్ 15 న విడుదల కానున్న oneplus 3 మొదటి రెండు గంటల Loop VR తరువాత అందరికీ invites లేకుండా అందుబాటులోకి వస్తుంది.

ఈ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ in సింగిల్ లైన్

Chinese forums లో ఉన్న MIUI 8 beta ROM ను డౌన్లోడ్ చేసుకొని Mi 2, Mi 2S, Mi 3, Mi 4, Mi 4C, Mi 5 and Mi Max ఫోన్లలో ఫ్లాష్ చేసుకోగలరు. మిగిలిన ఫోన్లకు జూన్ 17 న విడుదల అవనుంది.

ఈ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ in సింగిల్ లైన్

Israeli company, Sirin Labs  7,16,400 రూ లకు మిలటరీ గ్రేడ్ ప్రివేసీ సెక్యురిటీ తో most costly ఆండ్రాయిడ్ ఫోన్ ను విడుదల చేసింది.

ఈ రోజు జరిగిన మేజర్ టెక్ అప్ డేట్స్ in సింగిల్ లైన్

4,549 రూ లకు LAVA A82 పేరుతొ 5 in డిస్ప్లే, 1GB ర్యామ్ అండ్ 5MP-2MP కేమేరాస్ తో కొత్త మోడల్ లాంచ్