ఇంటర్నెట్ బాగా అందుబాటులోకి వచ్చింది అందరికీ. సిటీ లలో ఉన్న వాళ్లకు WiFi ఇంటర్నెట్ వాడటం చాలా కామన్ అయిపొయింది. మొబైల్ లో ఇంటర్నెట్ లేని యూత్ ఉన్నారంటే చాలా రేర్. కానీ ఎప్పుడూ ఫేస్ బుక్ టైమ్ లైన్ ను స్క్రోల్ చేస్తూ వాట్స్ అప్ గ్రూప్స్ లో జోక్స్ చేస్తుంటాము. ఇంటర్నెట్ ఉండి ఏమి చేయాలో తెలియక ఏదోకటి చేసే వాళ్లకు ఇక్కడ కొన్ని టైమ్ పాస్ వెబ్ పోర్టల్స్..నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి
Quora
బెస్ట్ టైమ్ పాస్ ఇంటర్నెట్ సైటు. ఎన్నో ప్రశ్నలు..ఎన్నో జవాబులు.
షార్ట్ ఫిలిమ్స్ మరియు ఆడియో ఫంక్షన్స్ కోసం యూట్యూబ్ ఓపెన్ చేస్తాము. కాని టోటల్ యుట్యూబ్ లో బెస్ట్ వీడియోస్ ను ఈ వెబ్ సైటు ద్వారా చూడవచ్చు. చాలా టైమ్ పాస్ విడియోలు ఉంటాయి. పైన పేరు మీద క్లిక్ చేస్తే వెబ్ సైటు ఓపెన్ అవుతుంది.
mysmartprice
ఏ షాపింగ్ సైట్ లో ఏమి డీల్స్ మొదలైయాయి, ఏమి అయిపోతున్నాయో తెలియటం లేదా. కేవలం అప్పుడప్పుడు వచ్చే డీల్స్ మాత్రమే కాదు, ప్రతీ రోజూ ఇండియన్ పాపులర్ మరియు ఇతర ఆన్ లైన్ షాపింగ్ సైట్లలో ఏమి డీల్స్ ఉన్నాయో సింపుల్గా యాప్ లేదా సైటు ఓపెన్ చేసి చూడండి. mysmartprice సైటు ఏ ఐటెం ఎంతకు వస్తుందో కూడా చెబుతుంది. ఇది గతంలో డిజిట్ రీడర్స్ కు చెప్పటం జరిగింది.
క్రోమ్ బ్రౌజర్ experiments
మీ దగ్గర క్రోమ్ బ్రౌజర్ ఉందా pc లో. రక రకాల interactive వెబ్ గ్రాఫిక్స్ ను చూడండి. పైన పేరు మీద క్లిక్ చేస్తే సైటు ఓపెన్ అవుతుంది.
TED
బెస్ట్ నాలెడ్జ్ వీడియోస్ అండ్ స్పీచెస్. WiFi ఇంటర్నెట్ ఉండి బోర్ కొడుతున్న వారికి బాగా టైమ్ పాస్ అవుతుంది. ఈ లింక్ లోకి వెళ్లి మీకు ఎలాంటి వీడియోలు ఎంత సేపు ప్లే అయ్యేవి(5 mins - 60 mins) కావాలి అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు.