వాట్స్ యాప్ కు బదులుగా 10 చాటింగ్ యాప్స్

బై Santhoshi | అప్‌డేట్ చేయబడింది Jun 22 2017
వాట్స్  యాప్ కు బదులుగా 10  చాటింగ్ యాప్స్

వాట్స్  యాప్  ఒక మంచి చాటింగ్  యాప్ ,ప్రస్తుతం ఇది  వాడని వారు  ఉండరు  అంటే  అతి శయోక్తి కాదు.  మరియు దీనిలో కంపెనీ  అనేక  మార్పులు  చేర్పులు  చేస్తున్న  సంగతి  కూడా  తెలిసిందే . అయినా  మీలో ఎవరికైనా  వాట్స్  యాప్ పై  బోర్ కొట్టి ఉంటే  దీనికి బదులుగా వేరొక యాప్స్ యూస్  చేయాలనుకుంటే ఈ ఆర్టికల్  మీకు ఉపయోగపడుతుంది. 
మేము మీకు   వాట్స్  యాప్ కు బదులుగా 10  చాటింగ్ యాప్స్  గురించి  చెప్పబోతున్నాము. వీటిలో కూడా వాట్స్ యాప్  లో లభిస్తున్నటువంటి సౌకర్యాలు  లభిస్తాయి. వీడియో కాలింగ్ నుంచి  వాయిస్ కాలింగ్  వరకు మరియు  ,  మీడియా  ఫైల్  షేరింగ్  వంటి ఫీచర్స్ ఈ యాప్స్ లో వున్నాయి. 
 
వాట్స్  యాప్ కు బదులుగా 10  చాటింగ్ యాప్స్

హైక్ 
 చాటింగ్ కోసం హైక్ మెసేజింగ్ యాప్ కూడా  బాగా యూస్ ఫుల్ గా  ఉంటుంది.  ఈ యాప్  కూడా  మంచి ఫీచర్స్  కలిగి  వుంది. 
 
వాట్స్  యాప్ కు బదులుగా 10  చాటింగ్ యాప్స్

కాకవో టాక్ 
ఇది కూడా మంచి వాడుకలో  వున్న యాప్ ,  ఈ యాప్  కూడా  మంచి ఫీచర్స్  కలిగి  వుంది.  వాట్స్  యాప్  బోర్ కొడితే ఇది  మంచి ఆప్షన్ 
 
వాట్స్  యాప్ కు బదులుగా 10  చాటింగ్ యాప్స్

లైన్  
 వాట్స్ యాప్ రాకముందునుంచే ఈ యాప్  వాడుకలో వుంది. ఇప్పటికీ  అనేకమంది దీనిని  వాడుట  గమనార్హం . 
 
వాట్స్  యాప్ కు బదులుగా 10  చాటింగ్ యాప్స్

స్కైప్ 
గతంలో వీడియో కాలింగ్ కోసం స్కైప్ ద్వారా మాత్రమే ఉపయోగించేవారు.ఇప్పుడు కూడా  స్కైప్  చాలా పాపులర్
 
వాట్స్  యాప్ కు బదులుగా 10  చాటింగ్ యాప్స్

టెలిగ్రామ్ 

సాధారణ మరియు చాలా సులభమైన ఇంటర్ఫేస్ తో టెలిగ్రాం యాప్  వస్తుంది. ఇది ఉపయోగించడానికి చాలా సులభం.
 
వాట్స్  యాప్ కు బదులుగా 10  చాటింగ్ యాప్స్

వైబర్ 
 వాట్స్ యాప్  మరియు వైబర్ రెండు దాదాపు ఒకే  విధముగా ఉంటాయి , రెండింటిలోనూ వీడియోకాలింగ్  మరియు వాయిస్ కాలింగ్ సౌకర్యం కలదు. 
 
వాట్స్  యాప్ కు బదులుగా 10  చాటింగ్ యాప్స్

పేస్ బుక్ మెసెంజర్ 
మీలో చాలామంది ఈ యాప్  ని ఎక్కువగా యూస్  చేస్తారు . 
 
వాట్స్  యాప్ కు బదులుగా 10  చాటింగ్ యాప్స్

BBM
అవును BBM, ముందు లానే ఈ రోజు కూడా మంచి చర్చనీయాంశమైన యాప్ 
 
వాట్స్  యాప్ కు బదులుగా 10  చాటింగ్ యాప్స్

వుయ్ చాట్ 
వుయ్ చాట్  కూడా చాలా ప్రసిద్ధి, ఈ యాప్  వాడటం  చాలా సులభం, ఇది వినియోగదారులు  కు మంచి  ఎంటర్టైన్మెంట్ గా  ఉంటుంది. 
 
వాట్స్  యాప్ కు బదులుగా 10  చాటింగ్ యాప్స్

Google ఆలో
 ఈ Google గత సంవత్సరం పరిచయం  చేయబడింది.  ఈ యాప్  ఒక పెద్ద హిట్ అయింది ,  వీడియో కాలింగ్ కు ఉపయోగపడుతుంది.