China Phones వద్దనుకుంటే, ఈ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Jul 06 2020
China Phones వద్దనుకుంటే, ఈ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు

చైనీస్ ఉత్పత్తులను నిషేధించాలని, సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నPost, షేర్ మరియు కామెంట్స్ ను మనం అధికంగా చూస్తున్నాము. బోర్డర్ లో కొనసాగుతున్న ఉద్రిక్థతలు, కరోనా వైరస్ వ్యాప్తి వంటి విషయాల వలన, చైనా పైన ప్రజల కోపాన్ని స్పష్టంగా చూడవచ్చు. గతంలోనే ఎప్పుడూ లేని విధంగా,  చైనా కంపెనీలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, స్మార్ట్ ‌ఫోన్‌ల విషయంలో కూడా ఇదే పరిస్థితి. అదేవిధంగా, భారతదేశంలో తయారు చేసిన స్మార్ట్ ‌ఫోన్‌లు లేదా భారతీయ కంపెనీలు తయారుచేసిన ఫోన్‌లను మాత్రమే కొనుగోలు చేయాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. 

కాబట్టి, ఈ రోజు మనం చైనా కంపెనీలు మినహా ఇతర దేశాల స్మార్ట్‌ ఫోన్ కంపెనీల గురించి చూదాం

China Phones వద్దనుకుంటే, ఈ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు

Apple

ఆపిల్ ఒక ప్రసిద్ధ US సంస్థ మరియు iOS తో పనిచేసే Hi-End  ఫ్లాగ్‌షిప్ iPhone ‌లను తయారు చేస్తుంది, వీటిని ప్రజలు స్టేటస్ సింబల్ కూడా ఉపయోగిస్తారు.

China Phones వద్దనుకుంటే, ఈ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు

Samsung

శామ్సంగ్ ఒక దక్షిణ కొరియా సంస్థ, ఇది భారతదేశంలో బడ్జెట్ ఫోన్లు మొదలుకొని హై-ఎండ్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ల వరకు ప్రతిదీ విక్రయిస్తుంది.

China Phones వద్దనుకుంటే, ఈ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు

Google

ఆన్లైన్ Search దిగ్గజంగా మనకు తెలిసిన ఏకైక సంస్థ Google దిగ్గజం. అదే సమయంలో ఈ కంపెనీ అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్‌లను తయారు చేసి భారతదేశంలో కూడా విక్రయిస్తుంది. ఈ సంస్థ అందించే ఫోన్లు కెమెరాకి ఐకానిక్ సింబల్ అని చెప్పొచ్చు.  

China Phones వద్దనుకుంటే, ఈ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు

Sony

సోనీ ఒక జపనీస్ సంస్థ మరియు భారతదేశంలో చాలా మంచి ఫోన్‌లను విడుదల చేసింది. అంతేకాదు, ఎన్నో సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా నమ్మదగిన బ్రాండ్ గా పేరుతెచ్చుకుంది.  

China Phones వద్దనుకుంటే, ఈ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు

HTC

HTC ఒక తైవానీస్ సంస్థ మరియు దాని స్మార్ట్‌ ఫోన్‌లు భారతదేశంలో కూడా ప్రారంభించబడ్డాయి.

China Phones వద్దనుకుంటే, ఈ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు

Asus

అసూస్ ఒక తైవానీస్ సంస్థ, ఇది గొప్ప బడ్జెట్ స్మార్ట్ ‌ఫోన్‌లతో పాటు సూపర్ గేమింగ్ ఫోన్‌లను కూడా తయారుచేస్తుంది.

China Phones వద్దనుకుంటే, ఈ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు

Nokia

నోకియా అనేది HMD  గ్లోబల్ చేత నిర్వహించబడుతున్న బ్రాండ్, ఈ ఫిన్నిష్ కంపెనీ ఫోన్లు భారత మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

China Phones వద్దనుకుంటే, ఈ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు

Foxconn

Foxconn అనేది ఆపిల్, నోకియా, షావోమి వంటి స్మార్ట్ఫోన్లను తయారుచేసే సంస్థ మరియు ఈ కంపెనీ తయారీ కర్మాగారాలు చైనా, ఇండియా, బ్రెజిల్ మరియు ఇతర దేశాలలో అందుబాటులో ఉన్నాయి.

China Phones వద్దనుకుంటే, ఈ కంపెనీల ఫోన్లను కొనుగోలు చేయవచ్చు

మీరు భారతీయ స్మార్ట్‌ఫోన్ కంపెనీల గురించి తెలుసుకోవాలంటే, మీరు ఈ Link పైన నొక్కడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు.