రూ 8,000 ధరలో ఉత్తమ స్మార్ట్ఫోన్లు (2017)

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Oct 04 2017
రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

మీరు 8 వేల కన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టలేరా అయితే మేము చెప్పే ఈ ఇన్ఫర్మేషన్ బాగా ఉపయోగపడుతుంది.  ఇంతకు  ముందర బెస్ట్ ఫీచర్స్ మరియు మంచి పెర్ఫార్మన్స్ గల స్మార్ట్ ఫోన్స్ కొనాలంటే  చెల్లించవలిసి వలిసి వచ్చేది .  కానీ  ఇప్పుడు పరిస్థితి చాలా వరకు మారింది , మార్కెట్ లో  కేవలం 8 వేలకు మరియు 8 వేలలోపే మంచి ఫీచర్స్ మరియు మంచి పెర్ఫార్మన్స్ గల స్మార్ట్ ఫోన్స్  అందుబాటులో వున్నాయి .  ఈ లిస్ట్ ద్వారా మీరు మీకు నచ్చిన ఫోన్ ని ఎంచుకోవచ్చు. 

 

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

Moto E3 Power

ధర  Rs 7,990

OS ఆండ్రాయిడ్  6.0
వెయిట్  142g
రెసొల్యూషన్  720 x 1280
డిస్ప్లే  5ఇంచెస్ , IPS
స్టోరేజ్  16GB
ప్రాసెసర్  మీడియా  టెక్  MT6735P క్వాడ్ -కోర్ 1GHz Cortex A53
GPU మాలి -T720MP2
RAM 2GB
కెమెరా  8MP
సెకండరీ  కెమెరా  5MP
బ్యాటరీ  3,500mAh, non-removable
 డ్యూయల్ SIM, (4G)

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

Panasonic Eluga A2

ధర  Rs 8,590

OS ఆండ్రాయిడ్  5.0
బరువు  168g
రెసొల్యూషన్ 1280 x 720
డిస్ప్లే  5 ఇంచెస్ , IPS
స్టోరేజ్  16GB
ప్రాసెసర్  మీడియా  టెక్  MT6735 quad-core 1GHz
GPUమాలి T820 MP2
RAM 3GB
కెమెరా  8MP
సెకండరీ  కెమెరా  5MP
బ్యాటరీ  4,000mAh, non-removable
 Dual SIM.

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

Panasonic P55 Novo
ధర 8,390
OS ఆండ్రాయిడ్  6.0
వెయిట్  155g
రెసొల్యూషన్  1280 x 720
డిస్ప్లే  5.3 inch, IPS
స్టోరేజ్  16GB
ప్రాసెసర్ Octa-core 1.3GHz
GPU N/A
RAM 3GB
కెమెరా 13MP
 5MPసెకండరీ  కెమెరా 
Battery 2,500mAh, removable
Connectivity Dual SIM, 4G

 

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

Xiaomi Redmi 3S

  స్పెక్స్ గమనిస్తే  5 ఇంచెస్  ఫుల్ HD డిస్ప్లే ఉంది.2GB  RAM కలిగి క్వాల్ కం  స్నాప్డ్రాగెన్ 430 ఆక్టో  కోర్ ప్రాసెసర్ అమర్చారు. 16GB ఇంటర్నల్ స్టోరేజీ  ఉంది. 128GB  వరకు స్టోరేజ్  ను  మైక్రో SD కార్డు ద్వారాగా ఎక్స్  పాండ్  చేయవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ఒక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇచ్చారు

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

Panasonic ELUGA Tapp

ధర  Rs 6,490

OS ఆండ్రాయిడ్  6.0
Weight 138g
రెసొల్యూషన్  720 x 1280 pixels
డిస్ప్లే  5 inch, IPS
స్టోరేజ్  16GB
ప్రాసెసర్ మీడియా టెక్ MTK6737V క్వాడ్-కోర్ 1.3GHz (A53)
GPU మాలి T720MP2
RAM 2GB
కెమెరా 8MP
సెకండరీ కెమెరా 5 మెగా పిక్సల్
బ్యాటరీ 2,800mAh, తొలగించగల
డ్యూయల్  SIM, (4G)

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

Panasonic Eluga Arc2

8.590

OS Android 6.0
బరువు 147g
రెసొల్యూషన్  1280 x 720
డిస్ప్లే 5 అంగుళాల, ఐపిఎస్
స్టోరేజ్  32GB
ప్రాసెసర్ మీడియా టెక్ MT6735 క్వాడ్-కోర్ 1.3GHz
GPU మాలి T720MP2
RAM 3GB
కెమెరా 8MP
సెకండరీ కెమెరా 5 మెగా పిక్సల్
బ్యాటరీ 2,450mAh, 
డ్యూయల్  SIM, 4G

 

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

Samsung Galaxy On5 Pro

OS Android 6.0
బరువు 149g
డిస్ప్లే రెసొల్యూషన్  720 x 1280
డిస్ప్లే 5 అంగుళాల, టీఎఫ్టీ
స్టోరేజ్ 16GB
ప్రాసెసర్ ఆక్టో  కోర్ 1.3 GHz కార్టెక్స్ A7 Exynos 3475
GPU మాలి T720
RAM 2GB
కెమెరా 8MP, f / 2.2
సెకండరీ కెమెరా 5MP, f / 2.2
బ్యాటరీ 2,600mAh
డ్యూయల్  SIM, 

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

Lenovo A6600 

7,690

OS Android 6.0
బరువు 149g
డిస్ప్లే రెసొల్యూషన్  720 x 1280
డిస్ప్లే 5 అంగుళాల, టీఎఫ్టీ
స్టోరేజ్  16GB

ప్రాసెసర్ ఎనిమిదో కోర్ 1.3 GHz కార్టెక్స్ A7 Exynos 3475
GPU మాలి T720
RAM 2GB
కెమెరా 8MP, f / 2.2
సెకండరీ కెమెరా 5MP, f / 2.2
బ్యాటరీ 2,600mAh
డ్యూయల్  SIM, 4G

Lenovo A6600 (Black, 16 GB) (1 GB RAM), అమెజాన్ లో 6,2,99 లకు కొనండి

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)


Lenovo Vibe K5 Plus

దీని' ధర 8,490 రూ 

OS : ఆండ్రాయిడ్  5.1
బరువు  142g
డిస్ప్లే  రెసొల్యూషన్  1080 x 1920
డిస్ప్లే  5.5 inch, IPS
స్టోరేజ్ 16GB
ప్రాసెసర్  Snapdragon 616 quad-core 1.5GHz & quad-core 1.2GHz
GPU అడ్రెనో  405
RAM 3GB
కెమెరా  13MP
సెకండరీ  కెమెరా  5MP
బ్యాటరీ  2,750mAh,రిమోవబుల్ 
కనెక్టివిటీ  డ్యూయల్  SIM, (4G

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

Kult Beyond

ధర: రూ. 6,999
 
కుల్ట్ బియాండ్ వద్ద 13MP ఫ్రంట్ కెమెరా కెమెరా ఉంది. ఇది కూడా 3GB RAM మరియు 32GB స్టోరేజ్ ని కలిగి  ఉంది. ఇది 3000 mAh బ్యాటరీ కలిగి ఉంది. ఇది Android నౌగాట్ ఫై  పనిచేస్తుంది.

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

Asus Zenfone Selfie ZD551KL (3GB RAM+16GB)
ధర: రూ .8,999
 
ఇది 13MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇది Android నౌగాట్ ఫై  పనిచేస్తుంది.  3000 mAh ను  బ్యాటరీ  ని కంపెనీ దీనిలో  ఉపయోగించింది. ఇది 3GB RAM కలిగి ఉంది.

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

Redmi 4A  

Redmi 4A (Grey, 16GB)
 5,999 లకు కొనండి

డిస్ప్లే: 5 అంగుళాల, 720
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 2GB
స్టోరేజ్: 16GB
బ్యాటరీ: 3120mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో
కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్  సెన్సార్లు
SIM: హైబ్రిడ్ SIM స్లాట్

ఇక కెమెరా  కనుక  గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్

రూ 8,000 ధరలో  ఉత్తమ స్మార్ట్ఫోన్లు  (2017)

Micromax Yu Yureka Black
ధర: రూ. 8999

ఈ ఫోన్లో 4GB RAM తో  పాటుగా 32GB  ఇంటర్నల్ స్టోరేజ్  ఉంది. మైక్రోమ్యాక్స్ యు యురేకా బ్లాక్  ఫోన్   డ్యూయల్ సిమ్ మరియు 4G VoLTE సపోర్ట్ తో వస్తుంది.  దీనిలో  1.4GHz  ఆక్టా  కోర్ ప్రాసెసర్ ఉంది. మైక్రోమ్యాక్స్ యు యురేకా బ్లాక్
3000 mAh బ్యాటరీ ఇవ్వబడుతుంది. ఇది 5-అంగుళాల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే యొక్క రిజల్యూషన్ 1080 x 1920 పిక్సెల్స్. మైక్రోమ్యాక్స్ యు యురేకా బ్లాక్
13MP వెనుక మరియు 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఇది Android మార్షమౌల్లో పనిచేస్తుంది.