సాధారణం గా నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ ఎంత ఇంపార్టెంటో కెమెరా కూడా అంతే ఇంపార్టెంట్ . ఇప్పుడు మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ లో కెమెరా కి ప్రాధాన్యత బాగా పెరిగింది. మార్కెట్ లో బెస్ట్ కెమెరా స్మార్ట్ ఫోన్ ఆప్షన్స్ మీకు తెలియనివి చాలా వున్నాయి. అందుకే వాటికి సంభందించి కొన్ని డీటెయిల్స్ సహా స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇవ్వబడింది .
ఈ ఆర్టికల్ లో మేము ది బెస్ట్ కెమెరా కలిగిన 10 స్మార్ట్ ఫోన్స్ డీటెయిల్స్ మీకోసం ఇవ్వబడ్డాయి.
Google Pixel XL
.పిక్సెల్ XL అల్యూమినియం బాడీ తో ఉంటుంది. . పిక్సెల్ లో 5- ఇంచెస్ 1080 పిక్సల్స్ డిస్ప్లే కలిగి వుంది. , మరి పిక్సెల్ XLలో 5.5- ఇంచెస్ క్వాడ్ కోర్ HD డిస్ప్లే ఇవ్వబడింది. ఈ రెండు ఫోన్స్ కూడా మంచి ఫీచర్స్ కలిగి వున్నాయి. 12.3 MP, 8MP కెమెరాలు కలవు.
Samsung Galaxy S7 Edge
ఈ స్మార్ట్ ఫోన్ 4GB ram మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. .ఈ డివైస్ లో 5.5 ఇంచెస్ డిస్ప్లే . 12 మెగా పిక్సెల్ డ్యూయల్ కెమెరా బ్యాటరీ 3600mAh ఆండ్రాయిడ్ 6. 0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది
Apple iPhone 7
ఐఫోన్ 7లో 4.7- ఇంచెస్ డిస్ప్లే కలదు , రెసొల్యూషన్ 1334x750 పిక్సల్స్ .డెన్సిటీ 326ppi , క్వాడ్ కోర్ 64-బిట్ చిప్సెట్ 3GB RAM ఫ్రంట్ కెమెరా 7 ఎంపీ మరియు రేర్ కెమెరా 12 ఎంపీ .
Apple iPhone 6S
ఆపిల్ ఐఫోన్ 6s (Apple Iphone 6S) లో 4.7- ఇంచెస్ రెటీనా HD డిస్ప్లే . 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . 12 ఎంపీ రేర్ కెమెరా మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
HTC 10
HTC 10 ఫోన్ లో స్నాప్ డ్రాగన్ 820 ప్రోసెసర్ కలదు . ఈ డివైస్ లో 5.2-ఇంచెస్ క్వాడ్ కోర్ HD సూపర్ LCD 5 డిస్ప్లే కలదు. 4GB RAM మరియు 12 ఎంపీ ఆల్ట్రా పిక్సెల్ కెమెరా . 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా
Huawei P9
ఇది డ్యూయల్ కెమెరా సెటప్ కలిగిన ఫోన్ . రేర్ కెమెరా 12 మరియు 8 ఎంపీ
OnePlus 3T
వన్ ప్లస్ 3T లో 6GB RAM తో పాటుగా 64GB లేదా 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు .ఈ స్మార్ట్ ఫోన్ లో 16MP ఎంపీ కెమెరా ఇవ్వబడింది. f/2.0 క్వాలకం స్నాప్ డ్రాగన్ 821ప్రోసెసర్ మరియు అడ్రెనో 530 GPU వున్నాయి
LG G5
ఈ డివైస్ లో డ్యూయల్ కెమెరా 16 ఎంపీ రేర్ కెమెరా మరియు ఫ్రంట్ కెమెరా 8 ఎంపీ . 4GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ . బ్యాటరీ 2800mAh ఇవ్వబడింది.
Moto Z
Moto Z లో 5.5-ఇంచెస్ QHD డిస్ప్లే . క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 820 ప్రోసెసర్ మరియు 4GB RAM . 2 వేరియంట్స్ లో లభ్యం . ఒకటి 32GB వేరియంట్ రెండవ వేరియంట్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలవు
Apple iPhone 7 Plus
స్మార్ట్ ఫోన్ చూడటానికి iPhone 6s plus లానే ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ కలదు. ఈ డివైస్ లో 5.5 ఇంచెస్ డిస్ప్లే మరియు 12+12 MP మరియు 7MP కెమెరా కలదు . మరియు 2900mAh బ్యాటరీ కలదు . 3GB RAM మరియు స్టోరేజ్ 32/128/256GB కలవు
Sony Xperia XA1
బ్లాక్ కలర్ లో అందుబాటులో కలదు
32 GBఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి వుంది
మరియు 3 GB RAM కలిగి వుంది
23ఎంపీ రేర్ కెమెరా ,
8ఎంపీ ఫ్రంట్ కెమెరా .
LG Q6 (Gold, 18:9 ఫుల్ విషన్ డిస్ప్లే )
13MP ప్రైమరీ కెమెరా అండ్
5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
5.5-ఇంచెస్ IPS డిస్ప్లే
1080 x 2160 పిక్సల్స్ రిజల్యూషన్ ,
3GB RAM,
32GB ఇంటర్నల్ స్టోరేజ్
Xiaomi Mi Max 2
6.4- ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే గలదు.
రెసొల్యూషన్ 1920x1080 పిక్సల్స్ .
6GB RAM తో వస్తుంది.
మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ .
5300mAh బాటరీకలదు .
Xiaomi Mi Max 2 లో 12 ఎంపీ Sony IMX378 రేర్ సెన్సార్ కలిగి వుంది. మరియు 5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది.రేర్ కెమెరా తో 4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో రికార్డు చేయవచ్చు.
Moto G5s Plus
స్మార్ట్ ఫోన్ 5.5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే
క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఆక్టా కోర్ SoC,
3GB/4GB RAM అండ్
32GB/64GB ఇంటర్నల్ స్టోరేజెస్ తో వస్తుంది .