జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Nov 23 2015
జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

మొన్న శుక్రవారం Spectre బాండ్ సినిమా రిలీజ్ అయ్యింది. అమెరికన్ హిస్టరీ లో బాండ్ సిరిస్ సినిమాలు చాలా పాపులర్. మన దేశం లో కూడా బాగా కలెక్షన్స్ తెచ్చాయి. బాండ్ సినిమా అనే సరికి అత్యుత్తమ టెక్ గాడ్జెట్స్ వాడటం జరుగుతుంది. వాటిని కంప్లీట్ గా చూసే లోపు ఆ సిన్స్ మారిపోతాయి కూడా. ఇక్కడ కొన్ని బాండ్ వాడిన గాడ్జెట్స్ ను పొందిపరిచాము. చూడగలరు.

జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

Mobile Phone – Tomorrow Never Dies (1997)
ఇది మోస్ట్ ఇంటరెస్టింగ్ స్మార్ట్ గాడ్జెట్. Sony Ericsson R380 మోడల్. Pierce Brosnan దీనిని వాడటం జరిగింది. ఫింగర్ ప్రింట్ స్కానర్, టచ్ ప్యాడ్ BMW 750IL తో కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉన్నాయి దీనిలో.

జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

TV వాచ్ - Octopussy (1983)
ఇది మాడిఫైడ్ Seiko T001-5019 వ్రిస్ట్ వాచ్. 83 లోనే LCD డిస్ప్లే కలిగిన ఇది మూవింగ్ పిక్స్ తీస్తుంది.
ఇమేజ్ సోర్స్

జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

X-Ray Glasses – The World Is Not Enough (1999)
బాండ్ దీని సహాయంతో కనపడని వాటిని కూడా చూసేవాడు. mostly గన్స్ కోసం.

జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

Digital binoculars – Goldeneye (1995)
గోల్డన్ eye సినిమాలో బాండ్ దీనిని దూరం గా ఉన్న వ్యక్తి యొక్క ఫోటోస్ తీయటానికి వాడటం జరిగింది. 

జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

Radioactive Lint – On Her Majesty’s Secret Service (1969)
పదునైన డివైజెస్ ను దాచే రేడియో యాక్టివ్ పరికరం ఇది. 

జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

Camera ring – A View To kill (1985)
రింగ్ లో కెమేరా. మాస్టర్ స్పై గాడ్జెట్. బాండ్ దీనిని Zorin's పార్టీ లో గస్ట్ ఫోటోస్ తీయటానికి ఉపయోగించాడు.

జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

Keychain - The Living Daylights (1987)
లాక్ పిక్ బాంబ్స్ అండ్ stun గ్యాస్ ను కేవలం విజిల్ ద్వారా యాక్టివేట్ చేయవచ్చు. the లివింగ్ డే లైట్స్ లో దీనిని వాడారు.

జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

Exploding pen - Goldeneye (1995)
క్లాస్ 4 గ్రెనేడ్ కలిగిన బాల పాయింట్ పెన్. 3 సార్లు క్లిక్ చేస్తే fuse అవుతుంది. వెంటనే మరో 3 సార్లు క్లిక్ చేస్తే disarm అవుతుంది.

జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

Lotus Esprit S1 - The Spy Who Loved Me (1977)
 ఇది బాండ్ లిస్ట్ లో టాప్. సబ్ మేరిన్ గా మారిపోయే కారు ఇది. సర్ ఫేస్ నుండే ఎయిర్ missiles ను, mines ను వాడగలరు.

జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

Aston Martin DBS V12 Vanquish - Die Another Day (2002)
సినిమాలో దీని ప్రత్యేకత మాయమవటం. అంతేకాదు మెషిన్ గన్స్, షాట్ గన్స్ అండ్ రాకెట్స్  మరియు రెడికల్ థర్మల్ ఇమేజింగ్ కూడా ఉన్నాయి దీనిలో.

జేమ్స్ బాండ్ సినిమాలన్నిటిలో వాడిన టాప్ 10 Tech గాడ్జెట్స్

బోనస్
Auto Rickshaw - Octopussy (1983) 

 roger moore బాండ్ అండ్ ఏజెంట్ విజయ అమ్రిత్ రాజ్ తో కలిసి udaipur లోని విలన్లను chase చేసే సమయంలో వాడిన ఆటో ఇది.