telenor పేరు వినప్పుడు మనకు ఒక విషయం గుర్తుకు వస్తుంది ఎం అది ఏమిటంటే చాలా కాలం క్రితం telenor ప్రజలలోకి వచ్చి మంచి క్రేజ్ ని సంతరించుకుంది ,కాని మిగతా టెలికాం రంగాలతో పోటీ పడ లేక వెనక్కి తగ్గి చాలా లాంగ్ గాప్ తరువాత పలకరిస్తుంది .
ఇప్పుడు టెలినార్ 4జీ, 1జిబి డేటా ఫ్రీ అనే ఆఫర్ తో మార్కెట్ లో సందడి చేయటానికి సంసిద్ధ మైనది ,2జీ నుంచి 4జీకి ఉచితంగా అప్‌గ్రేడ్ చేయవచ్చు
lహైదరాబాద్ లో 4 జి సేవలు చాలా వరకు అందుబాటులో లేవని తెలిసిన విషయమే , అందుకే ప్రముఖ telenor సంస్థ 4 జి తో మీ ముందుకు వస్తున్నది ,
రూ.97లకే 1 జీబీ 4జీ డేటాను 28 రోజుల కాల పరిమితితో ఆఫర్ చేస్తోంది.ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లో 11 పట్టణాల్లో 4జీ సర్వీసులను అందిస్తోంది.
ఎవరైతే telenor కస్టమర్లు 2జీ నుంచి 4జీకి ఉచితంగా అప్‌గ్రేడ్ అవుతారో . వీరికి 1 జీబీ డేటాను 15 రోజుల వ్యాలిడిటీతో ఫ్రీగా పొందుతారు ,దేశవ్యాప్తంగా 6 సర్కిళ్లకుగాను 44 పట్టణాల్లో కంపెనీ 4జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టెలినార్ బ్రాండెడ్ స్టోర్లు, ఎంపిక చేసిన రిటైల్ ఔట్‌లెట్లలో సిమ్‌ను మార్చుకోవచ్చు.
దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ త్వరలో రానున్నదని సమాచారం .