మిగతా త్రిలేక కంపనీలు అభ్యాంతరాల మీద అభ్యంతరాలు వెల్లడిస్తున్నాయి జిఓ ఉచిత ఆఫర్ సరికాదు అని మిగతా టెలికాం కంపెనీలకు తీరని నష్టాం వస్తుందని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ జియోకు కంప్లైంట్ చేశాయి
, కాకపోతే ఆశ్చర్యకరంగా ఉచిత ఆఫర్ పై చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ జియోకు క్లీన్ చిట్ ఇచ్చింది.
ఫ్రీ తారిఫ్ ఆఫర్లు లైఫ్ టైం ఇవ్వడం కుదరదని వాదించిన టెల్కోలకు షాకిస్తూ ట్రాయ్ జియోకు పచ్చ జెండా ఊపింది . జియో ప్రకటించిన వెల్కం ఆఫర్, హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ రెండూ వేరువేరు అని తేల్చి చెప్పింది.
కాబట్టి వినియోగదారులు ఉచిత డేటా, వాయిస్ సేవలు మార్చి 31, 2017 వరకు విచ్చల విడిగా యూస్ చేయవచ్చు .
ఇప్పుడు జియో ఫ్రీ ఆఫర్ కి ఎటువంటి అభ్యంతరాలు లేవు . అయితే వొడాఫోన్ వేసిన కేసులో జియోకి సమస్యగా మారింది