ఈ రోజు జరిగిన ఇంపార్టంట్ టెక్ విషయాలు

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Feb 11 2016
ఈ రోజు జరిగిన ఇంపార్టంట్ టెక్ విషయాలు

రోజూ ఏదో ఒక న్యూస్ ఉంటుంది. అది టెక్నాలజీ కు సంబందించినది అయినా మరేదైనా. అయితే అవన్నీ టైమ్ కేటాయించి ఓపికగా చదివే అంత ఇంపార్టంట్ విశేషాలు కావు కాని జస్ట్ సింపుల్ గా హెడ్ లైన్స్ మాదిరిగా అన్నీ ఒకే చోట తెలుసుకుంటే ఎక్కువ సమయం కేటాయించానవసరం లేకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటమే కదా! సో ఇక్కడ ఈ రోజు జరిగిన సింగిల్ లైన్ షార్ట్ న్యూస్ స్టోరీస్ చూడండి.

ఈ రోజు జరిగిన ఇంపార్టంట్ టెక్ విషయాలు

13,990 రూ లకు Sony NW-A25 Hi- Res Walkman లాంచ్ అయ్యింది.

ఈ రోజు జరిగిన ఇంపార్టంట్ టెక్ విషయాలు

2014 లో లాంచ్ అయిన మోటో G 2nd gen మోడల్ కు కంపెని ఆండ్రాయిడ్ M - 6.0 అప్ డేట్ రోల్ అవుతుంది ప్రస్తుతం. ఇదే అప్ డేట్ మోటో G 3rd gen కు జనవరి నెలలోనే వచ్చింది.

ఈ రోజు జరిగిన ఇంపార్టంట్ టెక్ విషయాలు

ఒక్కొక్క పెయిడ్ యాప్ కు డబ్బులు కట్టనవసరం లేకుండా 400 కు పైగా ప్రీమియం పెయిడ్ యాప్స్ ను ఒక పెమంట్ తో ఆండ్రాయిడ్ కు ఒపేరా యాప్స్ క్లబ్ ను లాంచ్ చేసింది ఒపేరా బ్రౌజర్.

ఈ రోజు జరిగిన ఇంపార్టంట్ టెక్ విషయాలు

ట్విటర్ టైమ్ లైన్ సెక్షన్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లి, ‘Show me the best Tweets first’ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఫాలో అయ్యే సభ్యుల నుండి వచ్చే ఇంపార్టంట్ tweets ను ముందుగా చూడగలరు. కొత్త టైమ్ లైన్ అప్ డేట్ ఇది.