ఈ రోజు మేము ఈ ఆర్టికల్ లో 10 వేల లోపు దొరికే టాబ్లెట్స్ యొక్క స్పెక్స్ మరియు ఫీచర్స్ గూర్చి వివరించబోతున్నాము. పదండి వాటిపై ఓ లుక్కేయండి.
Xolo Play టాబ్ 7.0
7- ఇంచెస్ మల్టీ టచ్ IPS డిస్ప్లే కలిగి రెసొల్యూషన్ 1280 x 800 మరియు 216 PPI. మరియు 1.3 GHz క్వాడ్ కోర్ టేగ్రా 3 ప్రోసెసర్ తో ULP GeForce GPU మరియు ఆండ్రాయిడ్ 4.1 పై నడుస్తుంది. (Jelly Bean).
2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వీడియో కోసం 1080pఫుల్ HDవీడియో ప్లే బ్యాక్ . 1GB RAM మరియు 8GB ఇంటర్నల్ మెమరీ నీ 32 GB వరకు microSD కార్డు తో ఎక్స్ పాండ్ చేయగలరు. .
Xolo QC800
8-ఇంచెస్ IPSడిస్ప్లే మరియు 1280 x 768 పిక్సల్స్ రెసొల్యూషన్ . మరియు 1.2GHz క్వాడ్ కోర్ ప్రోసెసర్ మరియు ఆండ్రాయిడ్ 4.1 జెల్లీ బీన్ పై నడుస్తుంది.
Xolo QC800 టాబ్ 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ని 32GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. ఇది 2-రేర్ కెమెరా విత్ ఆటో ఫోకస్ కలిగి వుంది.
దీని ధర 7,249
Dell Venue 7 16GB టాబ్లెట్ 7-iఇంచెస్ డిస్ప్లే విత్ 1200 × 800 పిక్సల్స్ రెసొల్యూషన్ . మరియు ఇంటెల్ ఆటం Z2760 డ్యూయల్ కోర్ 1.6 GHz ప్రోసెసర్ మరియు ఆండ్రాయిడ్ 4.2 పై నడుస్తుంది.
మరియు 2 GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ని 32GB వరకు microSD c కార్డు తో ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు. మరియు 3 MP రేర్ కెమెరా మరియు , VGAఫ్రంట్ కెమెరా వీడియో చాటింగ్ కోసం . దీని ధర 6,550రూ
Lenovo A1000 టాబ్లెట్ పవర్డ్ బై 1.2GHz డ్యూయల్ కోర్ మీడియా టెక్ 8317 ప్రోసెసర్ మరియు 1GB RAM కలిగి వుంది. 7.0- ఇంచెస్ 1080p c డిస్ప్లే 1024 x 600 పిక్సల్స్ రెసొల్యూషన్ .
Lenovo A1000 టాబ్లెట్ యొక్క బ్యాటరీ 3,500mAh బ్రౌసింగ్ కి 8 హవర్స్ టైం ఇస్తుంది. .ఆండ్రాయిడ్ 4.1 పై నడుస్తుంది. ఫ్రంట్ 0.3- మెగా పిక్సల్స్ కెమెరా వీడియో కాలింగ్ కోసం . దీని ధర 5500 రూ