సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Jun 29 2015
సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

జపనీస్ బ్రాండ్  సోనీ లేటెస్ట్ గా ఫ్లాగ్ షిప్ మోడల్, Z3+ ను లాంచ్ చేసింది ఇండియాలో.ఇది సామ్సంగ్ S6 మరియు HTC M9 ఫోనులకు దగ్గరగా ఉంది స్పెసిఫికేషన్స వైస్ గా. ఇదే ఫోన్ ను జపాన్ లో Z4 పేరుతో లాంచ్ చేసింది సోనీ.

సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

z3 మోడల కన్నా ఇది లైట్ వెయిట్ మరియు స్లిమ్ బాడీ తో వస్తుంది.

సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

6.3 mm స్లిమ్ ఉంది ఫోన్

సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

బాడీ చుట్టూ మెటల్ ఫ్రేమ్ ఉంది.

సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

సర్ప్రైసింగ్ గా సోనీ ఇంకా 1080P డిస్ప్లే నే ఇస్తుంది. డిస్ప్లే బాగుంది కాని మిగిలిన ఫోన్స్ బెటర్ డిస్ప్లే లను ఇస్తున్నాయి.

సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

Xiaomi Mi 4i వలె ఇందులో సన్ లైట్ డిస్ప్లే టెక్నాలజీ ఉంది. వెలుతురు లోకి వెళ్తే ఫోన్ అధిక బ్రైట్ నెస్ ను ఇస్తుంది.

సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

Z3 లో లాగే దీనికి వెనుక 20.7 MP కెమెరా ఉంది. కాకపోతే ఇందులో కొన్ని మార్పులు జరిగాయి.

సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

ఫ్రంట్ 5MP కెమెరా ఉంది.

సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 SoC , 3జిబి ర్యామ్ ఉన్నాయి దీనికి.

సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

32 జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, 128 జిబి అదనపు స్టోరేజ్ సపోర్ట్ ఉంది.

సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

2930 mah బ్యాటరీ తో వస్తుంది. సోనీ మాటల ప్రకారం ఇది మార్కెట్ లోని అన్నీ బ్యాటరీ ల కన్నా ఉత్తమమైనది.

సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

ఆక్వా M4 మోడల్ లో వచ్చిన Capless USB పోర్ట్ ఇందులో కూడా ఉంది. ఆఫ్ కోర్స్ పైగా ఈ ఫోన్ వాటర్ రెసిస్తేంట్. 

సోనీ ఎక్స్పిరియా Z3+: ఫస్ట్ లుక్స్

ఆండ్రాయిడ్ లాలిపాప్ పై నడిచే ఇది ఆండ్రాయిడ్ M వెర్షన్ కు అప్ గ్రేడ్ అవుతాది. దిని ధర 55,990 రూ. ఈ రోజు నుండి సేల్ అవుతుంది సోనీ ఎక్స్పిరియా Z3+.