స్నాప్ డీల్ దీపావళి సేల్స్ లో ఉన్న బెస్ట్ డీల్స్ ఇక్కడ పొందిపరిచాము. చూడగలరు.
5,000 రూ మినిమమ్ అమౌంట్ తో ఏదైనా వస్తువు SBI డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్స్ తో కొంటే దాని ప్రైస్ పై 10% క్యాష్ బ్యాక్ వస్తుంది స్నాప్ డీల్ లో. అలానే కొనే ముందు freecharge wallet లోకి స్నాప్ డీల్ యాప్ నుండి సైన్ ఇన్ అయితే, వారం రోజులు లోపు 500 రూ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇది మాకు కూడా వచ్చింది. డీల్స్ కోసం నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.
గమనిక: మేము ఆర్టికల్ వ్రాస్తున్నప్పుడు డీల్స్ ఉన్నాయి, మీరు ఈ పోస్ట్ చూసేటప్పటికి ఉండకపోవచ్చు