64MP మరియు 48MP కెమేరాలతో అదరగొడుతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Sep 02 2019
64MP మరియు 48MP కెమేరాలతో అదరగొడుతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

ప్రస్తుతం, స్మార్ట్ ఫోన్ తయారీదారులు, ,ముఖ్యంగా తమ ఫోన్ యొక్క కెమెరాతో తమ వినియోగదారులను ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకూ, 48 మెగాపిక్సెల్ సెన్సార్లు ప్రధానంగా ఉండగా, ఇప్పుడు 64 MP కెమెరా సెన్సార్లు కూడా మార్కెట్లో వచ్చేస్తున్నాయి. అదే మార్గంలో కొన్ని ప్రధాన కంపెనీలు, మొదటగా తమ 64 MP  కెమెరా స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి పోటా పోటీగా దూకుడు చూపిస్తున్నాయి. అయితే ఈ రేసులో, షావోమి ముందుంది ఒక 64 MP  కెమెరాతో తన రెడ్మి నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోన్ను విడుదల చేసి ఇది మరొకసారి తాన్ సత్తా చాటుకుంది.

అదే సమయంలో, ఇప్పుడు మార్కెట్లో 48 MP కెమెరా ఫోన్లు మీకు చాలానే  అందుబాటులో వున్నాయి. ఈ 48 మెగాపిక్సెల్ సెన్సార్లతో వచ్చే అనేక ఫోన్లు మార్కెట్లో ప్రారంభించబడ్డాయి. అయితే, మీకు ఏ స్మార్ట్‌ఫోన్ మంచిదని మీరు తెలుసుకోవాలనుకుంటే,  ఈ సమస్యకు మేము ఈ రోజు ఒక పరిష్కారాన్ని తీసుకువచ్చాము.

ఒక 48 మెగాపిక్సెల్ ప్రాధమిక సెన్సార్‌ వుండే మరియు 64 మెగాపిక్సెల్ కెమెరాతో రానున్న కొన్ని ప్రధాన స్మార్ట్ ఫోన్లను ఈ రోజు ఒక జాబితాగా తీసుకువచ్చాము. వీటిలో, మీరు ఒప్పో, శామ్‌సంగ్, షావోమి , మోటరోలా, వివో వంటి బ్రాండ్‌ల ఫోన్లను చూస్తారు.

64MP మరియు 48MP కెమేరాలతో అదరగొడుతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

1. రెడ్మి నోట్ 8 ప్రో

మీరు ఈ ఫోన్‌లో ఒక 64 MP కెమెరాను అందుకుంటారు, దాన్ని ఒక f / 1.7 ఎపర్చర్‌తో పొందుతారు. ఇది కాకుండా, మీరు ఈ ఫోనులో ఒక 20MP సెల్ఫీ కెమెరాను కూడా పొందుతారు. దీనితో పాటు, మీరు ఈ మొబైల్ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా అందించింది. ఇది ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌ టిప్ వస్తుంది.  ఈ స్మార్ట్ ఫోన్, వెనుక 3 D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లేమరియు కొత్త జాడే గ్రీన్ కలర్‌లో వస్తుంది. ఇది కాకుండా, ఈ మొబైల్ ఫోన్‌లో మీరు దాని వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని పొందుతున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా, మీరు ఈ స్మృతి ఫోన్ను ఒక మీడియాటెక్ G90T గేమింగ్ చిప్‌సెట్‌ తో అందుకుంటారు.

64MP మరియు 48MP కెమేరాలతో అదరగొడుతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

2. రియల్మీ XT

రియల్మీ XT స్మార్ట్ ఫోన్, ఒక 64 MP ప్రాధమిక కెమెరా సెన్సారుతో రానున్నట్లు సంస్థ ప్రకటించింది. ఈ కెమెరాకు తగిన మద్దతు ఇవ్వడానికి ఈ ఫోనులు మంచి సెన్సార్‌ ను కూడా అందించింది. ఈ మొబైల్ ఫోన్‌లో మరొక  8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, ఇది కాకుండా మరొక 2 MP డెప్త్ సెన్సార్ మరియు 2MP మాక్రో  కెమేరా కూడా ఉండనుంది.

64MP మరియు 48MP కెమేరాలతో అదరగొడుతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

3. రియల్మీ x

ఈ మొబైల్ ఫోన్ ఆండ్రాయిడ్ 9 పైతో ప్రారంభించబడింది, అంతేకాకుండా ఇది  కలర్ ఓఎస్ 6 లేయర్‌ను కూడా పొందుతున్నారు. ఈ ఫోన్‌లో ఒక ప్రధాన 48MP వెనుక కెమేరాను కూడా  అందకుంటారు. దీనికి జతగా,  ఇది మరొక 5MP సెకండరీ కెమెరాతో పని చేస్తుంది. ఈ ఫోన్‌ను 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో లాంచ్ చేశారు. అలాగే అత్యధికమైన 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ను కూడా ఎంచుకోవచ్చు. మీరు ఫోన్‌లో 3,765 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని కూడా పొందుతారు.

64MP మరియు 48MP కెమేరాలతో అదరగొడుతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

4. రెడ్మి నోట్ 8

ఈ ఫోన్‌ ఒక 6.3-అంగుళాల డాట్ నాచ్ స్క్రీన్‌ను పొందుతున్నారు, దీనికి తోడు మీరు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌ కూడా అందుతుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో నాలుగు కెమెరాలను తీసుకువస్తుంది. దీనిలో, మీరు 48MP ప్రాధమిక కెమెరాను పొందుతున్నారు. ఇది కాకుండా, మీరు 8MP 120 డిగ్రీల అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను పొందుతున్నారు, దీనికి అదనంగా మీరు 2MP మాక్రో లెన్స్ పొందుతున్నారు. ఇది కాకుండా, మీరు 2MP లోతు కెమెరాను పొందుతున్నారు. దీని ద్వారా మీరు పోర్ట్రెయిట్ ఫోటోలను తీయవచ్చు. ఈ ఫోన్ ముందు భాగంలో మీకు 13MP తక్కువ-కాంతి కెమెరా లభిస్తుంది.

64MP మరియు 48MP కెమేరాలతో అదరగొడుతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

5. OPPO  Reno 10X Zoom

ఈ ఫోన్‌లో మీరు 6.65 అంగుళాలు స్క్రీన్‌ తో వస్తుంది, దీనికి తోడు మీరు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌ను కూడా తీసుకువస్తుంది. మీరు ఫోన్ వెనుక భాగంలో 48MP + 8MP + 13MP (10X హైబ్రిడ్ జూమ్) ట్రిపుల్ కెమెరాలను పొందుతారు. దీనిలో, మీరు 48MP ప్రాధమిక కెమెరాను పొందుతున్నారు. ఇది కాకుండా, మీరు 8MP 120 డిగ్రీల అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను పొందుతున్నారు, దీనికి అదనంగా మీరు 13MP టెలిఫోటో లెన్స్ కూడా పొందుతున్నారు. ఇది కాకుండా, ముందు షార్క్ ఫిన్ డిజైన్ గల ఒక సెల్ఫీ 16MP సెల్ఫీ కెమెరాను కూడా అందుతుంది. 

64MP మరియు 48MP కెమేరాలతో అదరగొడుతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

6. OnePlus 7 Pro  

ఈ ఫోన్‌ ఒక  6.67 అంగుళాలు QHD  fluid AMOLED స్క్రీన్‌ తో వస్తుంది, దీనికి తోడు మీరు క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 చిప్‌సెట్‌ను కూడా తీసుకువస్తుంది. మీరు ఫోన్ వెనుక భాగంలో 48MP ( Sony IMX586 ) + 8MP + 16MP  ట్రిపుల్ కెమెరాలను పొందుతారు. దీనిలో, మీరు 48MP ప్రాధమిక కెమెరాను పొందుతున్నారు. ఇది కాకుండా, మీరు 8MP 120 డిగ్రీల అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను పొందుతున్నారు, దీనికి అదనంగా మీరు 16MP టెలిఫోటో లెన్స్ కూడా పొందుతున్నారు. ఇది కాకుండా, ముందు పాప్ అప్ డిజైన్ గల ఒక సెల్ఫీ 16MP ( Sony IMX471)  సెల్ఫీ కెమెరా కూడా అందుతుంది. 

64MP మరియు 48MP కెమేరాలతో అదరగొడుతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

7. OPPO  F11 Pro 

ఈ ఫోన్‌ ఒక  6.6 అంగుళాలు FHD + స్క్రీన్‌ తో వస్తుంది, దీనికి తోడు  మీడియా టెక్ హీలియో P70  చిప్‌సెట్‌ను కూడా తీసుకువస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 48MP + 5MP డ్యూయల్ కెమేరా అందిస్తుంది. దీనిలో, మీరు 48MP ప్రాధమిక కెమెరాను పొందుతున్నారు. ఇది కాకుండా,  మరొక 5MP డెప్త్  సెన్సార్ ను పొందుతున్నారు. ఇది కాకుండా, ముందు పాప్ అప్ డిజైన్ గల ఒక సెల్ఫీ 16MP  సెల్ఫీ కెమెరా కూడా అందుతుంది.

471)  సెల్ఫీ కెమెరా కూడా అందుతుంది. 

64MP మరియు 48MP కెమేరాలతో అదరగొడుతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

8. Vivo V 15 Pro

ఈ ఫోన్‌ ఒక  6.39 అంగుళాలు FHD + స్క్రీన్‌ తో వస్తుంది, దీనికి తోడు  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 AIE చిప్‌సెట్‌ను కూడా తీసుకువస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 48MP  + 8MP + 5MP ట్రిపుల్ కెమేరా అందిస్తుంది. దీనిలో, మీరు 48MP ప్రాధమిక కెమెరాను పొందుతున్నారు. ఇది కాకుండా, మరొక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ మరియు 5MP డెప్త్  సెన్సార్ ను పొందుతున్నారు. ఇది కాకుండా, ముందు పాప్ అప్ డిజైన్ గల ఒక సెల్ఫీ 32MP సెల్ఫీ కెమెరా కూడా అందుతుంది. 

64MP మరియు 48MP కెమేరాలతో అదరగొడుతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

9. Redmi Note 7 Pro

ఈ ఫోన్‌ ఒక  6.3 అంగుళాలు FHD + స్క్రీన్‌ తో వస్తుంది, దీనికి తోడు  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 AIE చిప్‌సెట్‌ను కూడా తీసుకువస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 48MP ( Sony IMX586 ) + 5MP (f / 2.2) డ్యూయల్ కెమేరాతో అందిస్తుంది. దీనిలో, మీరు 48MP ప్రాధమిక కెమెరాను పొందుతున్నారు. ఇది కాకుండా, మరొక 5MP డెప్త్  సెన్సార్ ను పొందుతున్నారు. ఇది కాకుండా, ముందు పాప్ అప్ డిజైన్ గల ఒక సెల్ఫీ 13MP సెల్ఫీ కెమెరా కూడా అందుతుంది. 

64MP మరియు 48MP కెమేరాలతో అదరగొడుతున్న సరికొత్త స్మార్ట్ ఫోన్లు ఇవే

10. Redmi Note 7S

ఈ ఫోన్‌ ఒక  6.3 అంగుళాలు FHD + స్క్రీన్‌ తో వస్తుంది, దీనికి తోడు  క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 660 AIE చిప్‌సెట్‌ను కూడా తీసుకువస్తుంది. ఈ ఫోన్ వెనుక భాగంలో 48MP ( Samung GM1) + 5MP (f / 2.2)  డ్యూయల్ కెమేరాతో అందిస్తుంది. దీనిలో, మీరు 48MP ప్రాధమిక కెమెరాను పొందుతున్నారు. ఇది కాకుండా, మరొక 5MP డెప్త్  సెన్సార్ ను పొందుతున్నారు. ఇది కాకుండా, ముందు పాప్ అప్ డిజైన్ గల ఒక సెల్ఫీ 13MP సెల్ఫీ కెమెరా కూడా అందుతుంది.