డిసెంబర్ మొదటి వారం రిలీజ్ అయిన స్మార్ట్ ఫోన్స్ లిస్టు. ఫోన్స్ చూడటానికి నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి లేదా క్రిందకు స్క్రోల్ చేయండి.
ZTE బ్లేడ్ A1 స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయ్యింది చైనా లో. ప్రైస్ - 6,300 రూ. ఇండియన్ మార్కెట్ కు ఎప్పుడూ రానుంది అనేది ఇంకా వెల్లడికాలేదు.
దీనిలో 5 in HD 293PPi డిస్ప్లే, డ్యూయల్ సిమ్, మీడియా టెక్ 64బిట్ ఆక్టో కోర్ 1.3GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ అండ్ 128gb sd కార్డ్ సపోర్ట్ స్టోరేజ్ ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ బేస్డ్ os పై Mi ఫేవర్ 3.2 యూజర్ ఇంటర్ఫేస్ రన్ అవుతుంది. ఇది ZTE సొంత UI. 13MP రేర్ కెమేరా అండ్ 8MP ఫ్రంట్ కెమేరా,
ఫింగర్ ప్రింట్ స్కానర్ (వెనుక), 2800 mah బ్యాటరీ ఉన్నాయి. ప్లాస్టిక్ బాడీ తో వస్తున్న ఇది వైట్, బ్లూ, గ్రే, గ్రీన్ అండ్ యెల్లో కలర్స్ లో సేల్ అవుతుంది. డిసెంబర్ 11 న మార్కెట్ లో రిలీజ్.
Huawei enjoy 5s ప్రైస్ - 12,500 రూ.
china లో రిలీజ్ అయ్యింది. ఇండియన్ మార్కెట్ లోని రానున్నాయా లేదా అనే దానిపై స్పష్టత లేదు ఇంకా. డిసెంబర్ 10 నుండి ఇది సేల్ అవుతుంది చైనా లో.
స్పెక్స్ - డ్యూయల్ సిమ్, 4G, మీడియా టెక్ ఆక్టో కోర్ 1.5GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 5in అమోలేడ్ HD IPS LCD డిస్ప్లే, 16gb ఇంబిల్ట్ అండ్ 128gb sd కార్డ్ స్టోరేజ్ సపోర్ట్.
ఫింగర్ ప్రింట్ సెన్సార్, 13MP రేర్ BSI CMOS సెన్సార్ ఫుల్ HD రికార్డింగ్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, ఆండ్రాయిడ్ 5.1os, 2200 mah బ్యాటరీ తో 135 గ్రా బరువు ఉంది ఫోన్.
panasonic Eluga Mark ప్రైస్ - 11,990 రూ.
స్పెక్స్ - డ్యూయల్ సిమ్, 4G, 5.5 in HD IPS డిస్ప్లే, 1.5GHz ఆక్టో కోర్ స్నాప్ డ్రాగన్ 615 ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 32 gb sd కార్డ్ సపోర్ట్.
13MP led ఫ్లాష్ ఆటో ఫోకస్ రేర్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, OTG సపోర్ట్, 2500mah బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ (బ్యాక్ సైడ్), పానాసోనిక్ FIT హోమ యూజర్ ఇంటర్ఫేస్
ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.1 os, మెటాలిక్ గ్రే మరియు రాయల్ గోల్డ్ కలర్స్ లో సేల్ అవుతుంది. ఆఫ్ లైన్ అండ్ ఆన్ లైన్ రెండు మర్కెట్స్ లోనూ అందుబాటులోకి వస్తుంది.
ఆసుస్ జెన్ ఫోన్ 2 లేసర్
లేసర్ మరొక వేరియంట్ రిలీజ్ అయ్యింది. ఇది 6 in స్క్రీన్ తో వస్తుంది. 3gb ర్యామ్ ఉంది. ప్రైస్ - 17,999 రూ.
Qiku పేరుతో ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కొత్త చైనీస్ బ్రాండ్ అడుగుపెట్టింది ఈ రోజు. ఇది కూల్ ప్యాడ్ అండ్ చైనీస్ ఇంటర్నెట్ కంపెని Qihoo 360 జాయింట్ వెంచర్ కంపెని.
లాంచ్ అయిన మొదటి ఫోన్ పేరు Q Terra. ఇది invites రూపంలో 19,999 రూ ప్రైస్ తో వస్తుంది. ఇన్వైట్ లేకుండా అయితే 21,999 రూ. కంపెని ఇండియా మొత్తం మీద 200 సర్విస్ సెంటర్స్ ప్రోవైడ్ చేయనున్నారు అని చెబుతుంది.
స్పెక్స్ - 6 in FHD 386PPi IPS డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ hexa కోర్ 808 SoC, 3gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128gb sd కార్డ్ స్టోరేజ్, 5 మినిట్స్ చార్జ్ చేస్తే రెండు గంటల బ్యాక్ అప్ ఇచ్చే ఫాస్ట్ చార్జింగ్
మెటల్ unibody బిల్డ్. వెనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది.13MP డ్యూయల్ సోనీ సేన్సార్స్ రేర్ కెమేరా, 8MP ఫ్రంట్ కెమేరా, 4G, 3,700 mah బ్యాటరీ, Qihoo 360 ui on 5.1 లాలిపాప్.
InFocus కొత్త ఫోన్ లాంచ్ చేసింది. పేరు M808. ఇది చూడటానికి M812 వలే ఉంటుంది. ప్రైస్ - 12,999 రూ. మెటాలిక్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్స్ లో స్నాప్ డీల్ లో ఈ రోజు నుండి సేల్ అవుతుంది.
స్పెసిఫికేషన్స్ - 5.2 in 1080P డిస్ప్లే, మీడియా టెక్ MT 6753 SoC 64 బిట్ ఆక్టో కోర్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 128 gb sd కార్డ్ సపోర్ట్.
13MP రేర్ కెమేరా అండ్ 5MP ఫ్రంట్ కెమేరా 4G డ్యూయల్ సిమ్, 2450 mah బ్యాటరీ, TAS ట్రాన్స్ మిట్ antenna స్విచ్ (ఇది పెర్ఫెక్ట్ antenna పెర్ఫార్మన్స్ ఇస్తుంది, ఫోన్ ఎలా పట్టుకున్నా)
జపాన్ లో కొత్తగా సబ్బుతో కడిగినా ఏమీ కాని ఫోన్ ఒకటి లాంచ్ అయ్యింది. మీ ఫోన్ మీద ఉండే dirt అండ్ ఫింగర్ ప్రింట్స్ ను కడిగి మరీ వాడుకోవచ్చు.
హోటల్స్ లో పనిచేసే వారికీ, ఇంట్లో mothers కు పర్ఫెక్ట్ ఫోన్. ఎందుకంటే దీనిలో డిస్ప్లే ఫోన్ కంప్లీట్ గా wet గా ఉన్నా ఆపరేట్ చేయగలం. అంతే కాదు స్క్రాచ్ healing ఫినిషింగ్(LG G flex లో ఉంది ఇది) కూడా ఉంది.
స్పెక్స్ - 5in 720P డిస్ప్లే, 10.1mm స్లిమ్ బాడీ, 13MP రేర్ కెమేరా, ఆండ్రాయిడ్ 5.1, స్మార్ట్ సోనిక్ రిసీవర్(external స్పీకర్స్ ఏమీ లేకుండా సౌండ్ ప్రడ్యూస్ చేస్తుంది.)
డిసెంబర్ 11 న జపాన్ లో లాంచ్ అవుతుంది. దీని పేరు Kyocera Digno "Rafre", ధర 31,083 రూ.
TCL Pride T500L. ప్రస్తుతం స్నాప్ డీల్ లో ఎక్స్క్లూజివ్ గా సేల్ అవుతుంది. ప్రైస్ - 10,499 రూ.
స్పెక్స్ - డ్యూయల్ సిమ్, 4G, 5 in ఫుల్ HD 1080 x 1920 IPS డిస్ప్లే, 2.5GHz ఆక్టో కోర్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 13MP ఎలెక్ట్రానిక్ ఇమేజ్ స్టేబిలైజేషన్ ఆటో ఫోకస్ led ఫ్లాష్ రేర్ కెమేరా.
8MP ఫ్రంట్ కెమేరా, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os, 3050mah బ్యాటరీ.
దీనిలో iris స్కానర్ ఉంది. అంటే ఫ్రంట్ కెమేరా తో user ఫేస్ స్కాన్ చేసి అన్ లాక్ అవుతుంది. స్నాప్ డీల్ లో వైట్ కలర్ వేరియంట్ సేల్ అవుతుంది.
ఆక్వా 3G 512. ప్రైస్ 2,699 రూ.
స్పెక్స్ - 4 in IPS డిస్ప్లే, డ్యూయల్ సిమ్, మీడియా టెక్ డ్యూయల్ కోర్ 1.2GHz ప్రొసెసర్, 512MB ర్యామ్, 4GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3.2MP రేర్ కెమేరా.
3G ఇంటర్నెట్ కనెక్టివిటి, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్ క్యాట్ os పై రన్ అవుతుంది ఫోన్. ebony బ్లాక్ మరియు పెర్ల్ వైట్ కలర్స్ వేరియంట్స్ లో వస్తుంది.
ఫ్రంట్ బ్లాక్ కలర్ లుక్స్ బ్యాక్ వైట్ బ్యాక్ ప్యానల్ తో చూడటనికి బాగుంది ప్రైస్ తో కంపేర్ చేస్తే. సో ఇది వెరీ మినిమల్ స్మార్ట్ ఫోన్ వాడకం ఉన్న వారికి కరెక్ట్ హాండ్ సెట్