మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Aug 03 2023
మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఫోన్ లో ముఖ్యమైన భాగం అని మనకు తెలుసు. అందుకే, స్మార్ట్ ఫోన్ బ్యాటరీని జాగ్రత్తగా కాపాడుకోవాలి

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

అందుకే, ఈరోజు మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని పరిరక్షించే విషయాలు మరియు ఫోన్ ఛార్జర్ గురించి మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు గురించి తెలుసుకోండి.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

మీ స్మార్ట్ ఫోన్ ను ఎప్పుడూ కూడా ఒరిజినల్ ఛార్జర్ తో మాత్రమే ఛార్జ్ చెయ్యండి.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

ఒకవేళ మీ ఫోన్ తో పాటుగా వచ్చిన ఛార్జర్ పాడైనట్లయితే ఒరిజినల్ ఛార్జర్ ను మాత్రమే కొనుగోలు చెయ్యండి.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

తక్కువ రేటుకే వస్తుందని చీప్ ఛార్జర్ లను ఉపయోగిస్తే మీ ఖరీదైన స్మార్ట్ ఫోన్ ఖరాబు అవుతుంది.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

ఛార్జ్ చేసే సమయంలో మీ ఫోన్ అతిగా వేడెక్కుతుందంటే మీ ఫోన్ ఛార్జర్ ను ఒక్కసారి పరిశీలించండి. ఎందుకంటే, బయట తీసుకొనే ఛార్జర్ లు ఒరిజినల్ కాకపోవచ్చు.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

ఫోన్ ఛార్జర్ ఒరిజినల్ అవునా లేక కాదా అని తెలుసుకోవడానికి అధికారిక యాప్ కూడా అందుబాటులో వుంది.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

అదే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యాప్ 'BIS Care APP'. ఈ యాప్ ను మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని మీ ఛార్జర్ యొక్క పూర్తి వివరాలను చెక్ చేసుకోవచ్చు.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

కాబట్టి, మీరు ఆన్లైన్ లో లేదా షాప్ వద్ద ఛార్జర్ ముందుగా ఈ యాప్ ద్వారా చెక్ చేసుకొని ఒరిజినల్ ఛార్జర్ ని మాత్రమే ఎంచుకోవచ్చు.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

BIS Care APP యాప్ డౌన్ లోడ్ చేసుకున్న తరువాత మీ ఛార్జర్ అడుగున ఉన్న 'R' నుంబర్ ను యాప్ లో ఉన్న verify R ద్వారా వెరిఫై చేయవచ్చు.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

అంతే, మీరు ఎంచుకునే ఛార్జర్ యొక్క అన్ని వివరాలను మీరు వెంటనే చూడవచ్చు.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

వాస్తవానికి, ఛార్జర్ కారణంగా కూడా మీ ఫోన్ బ్యాటరీ యొక్క లైఫ్ టైమ్ తగ్గిపోతుంది.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

అయితే, స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ గురించి కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఈ అపోహలను గురించి ఈరోజు తెలుసుకోండి.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

1. రాత్రి మొత్తం ఛార్జింగ్

ఫోన్ ను రాత్రి మొత్తం ఛార్జింగ్ లో పెట్టి వదిలేస్తే ఫోన్ పాడవుతుందా? అనేది ఎక్కువ శాతం మంది స్మార్ట్ ఫోన్ యూజర్లకు వచ్చే మొదటి అనుమానం.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

వాస్తవానికి, స్మార్ట్ ఫోన్ లో ఉండే టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఫుల్ అవ్వగానే ఆటొమ్యాటిగా ఛార్జింగ్ నిరోధించ బడుతుంది.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

2. Save Mode

ఫోన్ ను ఎల్లప్పుడూ బ్యాటరీని తక్కువగా ఖర్చు చేసే Energy Saving Mode లో ఉంచడం మంచిది అనుకుంటారు.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

వాస్తవానికి, మీ ఫోన్ ఈ మోడ్ లో తగిన యూజర్ ఎక్స్ పీరియన్స్ ను అందించ లేదు. ఫోన్ లో బ్యాటరీ పూర్తిగా నిండుకునే సమయంలో స్మార్ట్ ఫీచర్ ద్వారా ఫోన్ మిమల్ని నోటిఫై చేస్తుంది.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

3. ఎక్కడ ఛార్జింగ్ పెట్టినా ఏమీకాదు

ఎక్కడ ఛార్జింగ్ పెట్టినా ఏమీ కాదులే అని పబ్లిక్ పాయింట్స్ వద్ద డేటా కేబుల్ ద్వారా ఫోన్ చార్జ్ చెయ్యకండి.

మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీని ఛార్జర్ పాడు చేస్తుందా..విషయం తెలుసుకోండి.!

వాస్తవానికి, డేటా కేబుల్ ద్వారా మీ ఫోన్ కేవలం ఛార్జ్ మాత్రమే అవ్వదు, మీ ఫోన్ డేటా కూడా ట్రాన్స్ ఫర్ అయ్యే ఆవకాశం ఉంటుంది. అందుకే, పబ్లిక్ పాయింట్స్ లో మీ ఫోన్ ఛార్జ్ చేసేప్పుడు జాగ్రత్త వహించండి.