ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రో భారతదేశంలో కొంతకాలం కింద ప్రారంభించబడింది, ముందు ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రో Rs. 7,499 లో అందుబాటులో ఉండేది , ఇప్పుడు అది రూ. 6,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.ఇన్ఫినిక్స్ హాట్ 4 ప్రో యొక్క ఫీచర్స్ చూస్తే , 3GB RAM మరియు 16GB స్టోరేజ్ ను కలిగి ఉంది, మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ 128GB వరకు పెంచబడుతుంది. 5.5 అంగుళాల HD డిస్ప్లే కూడా ఉంది.
Xiaomi Redmi Y1 క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 435 SOC కలిగి వుంది , ఇది గతంలో Redmi 4 లో చూసాము . ఇది 3GB RAM / 32 GB స్టోరేజ్ మరియు 4GB RAM / 64 GB స్టోరేజ్ 2 వేరియంట్లలో ఉంటుంది.వీటి ధర రూ .8,999, రూ .10,999. ఆన్-బోర్డు స్టోరేజ్ తో పాటు, మీరు 128GB స్టోరేజ్ మద్దతు కోసం మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ పొందుతారు.
Redmi 5A యొక్క 2GB RAM అండ్ 16GB స్టోరేజ్ వెర్షన్ ధర Rs 5999 అండ్ 3GB RAM అండ్ 32GB స్టోరేజ్ వెర్షన్ ధర Rs 6999 .
Xiaomi Redmi 5 యొక్క 2GB RAM / 16GB ROM వేరియంట్స్ CNY 799 (సుమారు రూ .7,800)
Redmi 4A (Grey, 16GB), 5,999 లకు కొనండి . దీని 2GB రామ్ వేరియంట్ ఈ ధరకు లభిస్తుంది. డిస్ప్లే: 5 అంగుళాల, 720,SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425,RAM: 2GB,స్టోరేజ్: 16GB ,బ్యాటరీ: 3120mAh కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో ,ఇక కెమెరా కనుక గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ SIM: హైబ్రిడ్ SIM స్లాట్
కూల్‌ప్యాడ్ మెగా 2.5డి బెస్ట్ ధర రూ.6,999
8 mp ప్రైమరీ అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా
5. 5ఇంచెస్ ips డిస్ప్లే
2500mAH బ్యాటరీ
3GB RAM, 16GBఇంటర్నల్ మెమరీ
ఈ Yu Yureka Plus తక్కువ బడ్జెట్ లో దొరికే చాలా మంచి స్మార్ట్ ఫోన్ మంచి పెర్ఫార్మన్స్ ని కలిగి మంచి డిస్ప్లే కలిగి వుంది.5.5 ఇంచెస్ ,1080p డిస్ప్లే అండ్ SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 615 RAM: 2 GB స్టోరేజ్ : 16 GB కెమెరా : 13MP,5MP బ్యాటరీ : 2500 mAh OS: ఆండ్రాయిడ్ v4.4.4
Panasonic ELUGA Tapp
ధర Rs 6,490
OS ఆండ్రాయిడ్ 6.0
Weight 138g
రెసొల్యూషన్ 720 x 1280 pixels
డిస్ప్లే 5 inch, IPS
స్టోరేజ్ 16GB
ప్రాసెసర్ మీడియా టెక్ MTK6737V క్వాడ్-కోర్ 1.3GHz (A53)
GPU మాలి T720MP2
RAM 2GB
కెమెరా 8MP
సెకండరీ కెమెరా 5 మెగా పిక్సల్
బ్యాటరీ 2,800mAh, తొలగించగల
డ్యూయల్ SIM, (4G)
Xolo ERA 2V
ఈ xolo ఎరా స్మార్ట్ ఫోన్ జెట్ బ్లాక్ కలర్ లో అందుబాటులో కలదు.
16 GB) ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది
2 GB RAM కలదు
ధర ₹7,499
Yu Yunique 2
ఈ స్మార్ట్ ఫోన్ షాంపైన్ గోల్డ్ కలర్ లో లభ్యం
16 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది
(2 GB RAM కలదు
ఈ స్మార్ట్ ఫోన్ ధర :₹ 5,999
Moto E3 Power
ఈ స్మార్ట్ ఫోన్ బ్లాక్ కలర్ లో అందుబాటులో కలదు
16 GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 2 GB RAM కలిగి వుంది
ఈ స్మార్ట్ ఫోన్ ధర ₹6,999
సామ్‌సంగ్ గెలాక్సీ జే1
బెస్ట్ ధర రూ.7,200
480 x 800పిక్సల్స్
4. 3 ఇంచెస్
5 మెగా పిక్సెల్ కెమెరా ,1850mAh బ్యాటరీ ,512MB RAM
సెల్‌కాన్ డైమెండ్ యు 4జీ బెస్ట్ ధర రూ.5,499
ఆండ్రాయిడ్ ,5.1 లాలీపాప్
8GB స్టోరేజ్
8MP ప్రైమరీ కెమెరా , 3.2 MP ఫ్రంట్ కెమెరా
5.0 ఇంచెస్ 720 x 1280 పిక్సల్స్
గత సంవత్సరం భారతదేశం లో Oppo A37 ప్రారంభించబడింది. లాంచ్ టైం లో దీని ధర రూ. 11.990 ఉంది. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ రూ. 9,990 వద్ద కొనుగోలు చేయవచ్చు.
Xiaomi Redmi 4
ధర Rs. 8,999 ఇక దీని ఫీచర్స్ పై కన్నేస్తే 5- ఇంచెస్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే . రెసొల్యూషన్ 1280x720 పిక్సల్స్ మరియు దీనిలో . 1.4GHz ఆక్టో కోర్ క్వాలకం స్నాప్ డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్ కలదు. మరియు అడ్రినో 505 GPU, 2GB ram మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 16GB దీనిని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. మరియు ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం ఫై MIUI 8 ఆధారముగా పని చేస్తుంది.దీనిలో 4100mAh బ్యాటరీ మరియు 13 ఎంపీ రేర్ కెమెరా ఇవ్వబడింది. రేర్ కెమెరా తో డ్యూయల్ LED ఫ్లాష్ ఇవ్వబడింది. . మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది.
Moto C Plus
ధర: 6,999
16 GB స్టోరేజ్ ,
2 GB RAM
32 GB వరకు ఎక్స్ పాండబుల్ స్టోరేజ్
5 అంగుళాల HD డిస్ప్లే
8MP వెనుక కెమెరా | 2MP ఫ్రంట్ కెమెరా
4000 mAh బ్యాటరీ
మీడియాటెక్ MTK6737 క్వాడ్ కోర్ 1.3 Ghz ప్రాసెసర్
Android నౌగాట్ 7.0
4. Moto E4 Plus
ఈ డివైస్ లో 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే దీని యొక్క రెసొల్యూషన్ 1280 x 720p పిక్సల్స్ మరియు ఈ డివైస్ లో మీడియాటెక్ MT6737M ప్రోసెసర్ కలదు . ఈ డివైస్ లో 2GB/3GB RAM మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలవు . ధర రూ .9,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు
ఈ డివైస్ లో13 ఎంపీ రేర్ అండ్ ఫ్రంట్ కెమెరా 5 ఎంపీ కలవు . ఈ డివైస్ లో 5,000mAh పవర్ఫుల్ బ్యాటరీ కలదు .ఇవే కాక ఈ డివైస్ లో 4G/LTE, LTE, బ్లూటూత్ 4.2, NFC (ఆప్షనల్ ), WLAN 802.11 a / b / g / n మరియు GPS కూడా కలదు
భారతీయ స్మార్ట్ఫోన్ మేకర్ Intex దాని తాజా స్మార్ట్ఫోన్ Intex Elyt e6 ప్రారంభించింది. 6,999 రూపాయల ధరతో ప్రవేశపెట్టారు. కంపెనీ 4G-VoLTE మద్దతుతో ఈ ఫోన్ ప్రవేశపెట్టింది. దీనితో పాటు 3000 MAH బ్యాటరీ ఫోన్లో ఇవ్వబడింది. దీనితో పాటు, ఫోన్ 3 GB RAM తో వస్తుంది.
Kult తన స్మార్ట్ ఫోన్ Ambition' ని మార్కెట్ లో 5,999 రూ. కి విడుదల చేసింది . ఈ డివైస్ లో 5 ఇంచెస్ ఆన్ సేల్ HD IPS డిస్ప్లే కలదు.
ఈ ఫోన్ కి 3 జీబి ర్యామ్, 32 జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రో SD కార్డ్ ద్వారా అదనంగా 32 జీబికి విస్తరించవచ్చు.
మైక్రోమ్యాక్స్ 5,555 రూపాయల కు 'భారత్ 5' స్మార్ట్ఫోన్ ని విడుదల చేసింది.
ఈ పరికరం 5,000 MAH బ్యాటరీని కలిగి ఉంది, దీని స్టాండ్బై టైం మూడు వారాలు మరియు రన్ టైన్ రెండు రోజులు. ఫ్లాష్ తో 5 మెగాపిక్సెల్ ముందు మరియు వెనుక కెమెరా ఉంది.