రోజూ ఏదో ఒక న్యూస్ ఉంటుంది. అది టెక్నాలజీ కు సంబందించినది అయినా మరేదైనా. అయితే అవన్నీ టైమ్ కేటాయించి ఓపికగా చదివే అంత ఇంపార్టంట్ విశేషాలు కావు కాని జస్ట్ సింపుల్ గా హెడ్ లైన్స్ మాదిరిగా అన్నీ ఒకే చోట తెలుసుకుంటే ఎక్కువ సమయం కేటాయించానవసరం లేకుండా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటమే కదా! సో ఇక్కడ సింగిల్ లైన్ షార్ట్ న్యూస్ స్టోరీస్ చూడండి.
లెనోవో K4 నోట్ ఫిబ్రవరి 15 నుండి ఓపెన్ సేల్స్ లో పర్మనంట్ గా సేల్ అవుతుంది అమెజాన్ లో.
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ( A.I ) తో గూగల్ కనిపెట్టిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఇక మనిషి డ్రైవ్ చేయకపోయినా నడిస్తుంది. US లో వెహికల్ regulators వీటిని రోడ్ పై వదిలేందుకు ఒప్పుకున్నాయి. A.I పై సింపుల్ స్టోరి ఈ లింక్ లో.
గూగల్ పబ్లిక్ alerts పేరుతో కంపెని ఇక దేశంలోని జరిగే natural disasters కు (floods, పబ్లిక్ సేఫ్టీ, weather, earth quakes, రివర్ flow ఇన్ఫర్మేషన్) గూగల్ నౌ కార్డ్స్, స్మార్ట్ ఫోన్స్ మరియు ఇతర ఇంటర్నెట్ స్పేస్ లో తెలియజేస్తుంది.
ఫేస్ బుక్ ను ఐ ఫోన్ లో uninstall చేస్తే బ్యాటరీ 15 శాతం పెరుగుతుంది అని The Guardian రిపోర్ట్స్