SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Aug 31 2022
SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

SBI ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని సంధించిన కొత్త స్కామ్ ఒకటి బయటపడింది.

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

ఈ నయా స్కామ్ కోసం PAN అప్డేట్ ను ఎరగా వాడుతున్నారు. టెక్స్ట్ మెసేజ్ ద్వారా పంపించే ఒక లింక్ ద్వారా SBI బ్యాంక్ కస్టమర్లను మోసపూరితమైన దారిలోకి మళ్లిస్తున్నారు.

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఇటివంటి మోసాల భారిన పడకుండా సురక్షితంగా ఉండాలని ఎప్పటి నుండో సూచిస్తోంది. 

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

ఈ నయా స్కామ్ ఏమిటంటే, మీ SBI YONO అకౌంట్ ను అప్డేట్ చేసుకోవాలని దానికోసం ఈ లింక్ పైన క్లిక్ చెయ్యాలని ఒక మెసేజ్ వస్తుంది.

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

మీ యోనో అకౌంట్ అప్డేట్ చేసి మళ్లీ యాక్టివేట్ చేయడానికి మీ పాన్ కార్డ్ వివరాలను అప్‌డేట్ చెయ్యాలని ఖాతాదారులను కోరుతున్నారు. 

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

వాస్తవానికి SBI బ్యాంక్ ఇటువంటి SMS లేదా మరింకేదైనా రిక్వెస్టులను జారీచేయలేదని మరియు వాటిని నమ్మి మోసపోవద్దని అలర్ట్ జారీ చేసింది.

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

అంటే ఒక్కమాటలో చెప్పాలంటే, పైన తెలిపిన విధంగా ఏదైనా టెక్స్ట్ లేదా వాట్సాప్ మెసేజ్ వచినట్లైతే మీరు ఎట్టి పరిస్థితుల్లో వాటిని నమ్మవద్దు మరియు ఈ లింక్‌పై క్లిక్ చెయ్యకూడదు.

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

ఇంకొక మోసపూరితమైన మెసేజ్ కూడా చాలా మంది ఖాతాదారులకు వచ్చినట్లు చెబుతున్నారు

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

మీ SBI బ్యాంక్ యొక్క YONO అకౌంట్  డీయాక్టివేట్ చేయబడిందని మరియు ఖాతాను తిరిగి యాక్టివేట్ చేయడానికి మీ పాన్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉందని పేర్కొంటూ టెక్స్ట్ సందేశం వచ్చినట్లు చెబుతున్నారు. ఇది కూడా మోసపూరితమైన మెసేజ్ గా గుర్తించబడింది.

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

కాబట్టి, SBI ఖాతాదారులు ఈ మెసేజ్ స్కామ్ ల గురించి జాగ్రత్త వహించండి.

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

ఈ నకిలీ సందేశం గురించి SBI వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి.

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

ఒకవేల మీ SBI అకౌంట్ కు సంబంధించి ఇటువంటిది ఏడైన మెసేజ్ వచ్చినట్లయితే, వెంటనే report.phishing@sbi.co.in కి ఇమెయిల్ రాయవచ్చు.

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

SBI హెల్ప్లైన్ నంబర్ 1930 కి కాల్ చేసి రిపోర్ట్ చెయవచ్చు.

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

పెరుగుతున్న టెక్నాలజీతో పాటుగా స్మార్ట్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. 

SBI బ్యాంక్ అకౌంట్ ఉందా..ఈ విషయం ఖచితంగా తెలుసుకోండి

ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి మరియు ఏదైనా అనుమానం కలిగిం వెంటనే బ్యాంక్ అధికారులను వెంటనే సంప్రదించడం మంచిది.