ఈ ఇయర్ స్టార్టింగ్ లో J5 అండ్ J7 బడ్జెట్ మోడల్స్ లాంచ్ చేసింది సామ్సంగ్. ఇప్పుడు మల్లి On సిరిస్ పేరుతో On5 మరియు On 7 మోడల్స్ ను లాంచ్ చేసింది ఇండియాలో. నిన్న రాత్రి నుండి ఈ మొబైల్స్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉన్నాయి సెల్ కు. రెండు మోడల్స్ 10K బడ్జెట్ దగ్గరిలో ఉన్నాయి.
రెండూ 720P HD TFT డిస్ప్లే ల తో వస్తున్నాయి. On5 లో 5in డిస్ప్లే, On7 5.5 in డిస్ప్లే ఉన్నాయి.
కొంచెం కలర్స్ ఫెడ్ అవుట్ అయినట్టు కనిపిస్తున్నాయి రెండు డిస్ప్లే ల పై. ఒక tolerance పాయింట్ తరువాత evident కలర్ షిఫ్టింగ్ కూడా ఉంది.
5MP ఫ్రింట్ కెమెరా, డిసెంట్ గా ఉంది అవుట్ పుట్.
ఫిజికల్ బటన్, both సైడ్స్ నేవిగేషన్ కిస్.
On5 కు 8MP బ్యాక్ కెమేరా, On 7 కు 13MP రేర్ కెమేరా ఉంది. రెండూ ఆటో ఫోకస్ రేర్ కెమేరాస్ అండ్ సింగిల్ led ఫ్లాష్ తో వస్తున్నాయి. మేము వీటితో గడిపిన కొద్ది కాలం లో ఇమేజ్ క్వాలిటీ మరీ అంత bad గా లేవు.
ప్లాస్టిక్ బాడీ తో వస్తుంది బాడీ అంతా. బ్యాక్ రిమూవబుల్ లేథర్ ఫినిషింగ్ ఉంది. సైడ్స్ లో మెటల్ ఫినిషింగ్ ఉంది.
రెండింటికీ రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి. On5 2600 mah బ్యాటరీ, On7 3000 mah బ్యాటరీ తో. సింగిల్ చార్జ్ చేస్తే రోజంతా బ్యాక్ అప్ వస్తుంది అని సామ్సంగ్ ప్రోమోట్ చేస్తుంది.
రెండూ 4g అండ్ డ్యూయల్ సిమ్ అండ్ 128 gb sd కార్డ్ సపోర్ట్ తో వస్తున్నాయి.