సామ్సంగ్ గేలక్సీ A8: ఫస్ట్ లుక్స్

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Aug 17 2015
సామ్సంగ్ గేలక్సీ A8: ఫస్ట్ లుక్స్

ఎన్నో సంవత్సరాల నుండి ప్లాస్టిక్ బాడీ తో ఉండే సామ్సంగ్ ఫోనులు నెమ్మదిగా కనుమరుగు అవుతున్నాయి. బిల్డ్ క్వాలిటీ విషయంలో గత సంవత్సరం నుండి మార్పులు చేసింది. మెటల్ అండ్ గ్లాస్ బిల్డ్స్ డిజైన్ పరంగా చాలా మంచి మార్పు అని చెప్పాలి. ప్రస్తుతం ఫ్లాగ్ షిప్ మోడల్స్ కు ఈ మేటేరియాల్ డిజైన్ వచ్చింది. అయితే S6 అండ్ నోట్ మోడల్స్ తో పాటు.. "A" సిరిస్ ఫోనులకు కూడా డిజైన్ పరంగా మంచి మార్పులు చేసింది కంపెని. ఈ సిరిస్ లో మొన్న జులై లో అనౌన్స్ అయిన సామ్సంగ్ A8 మోడల్ ను ఇక్కడ indepth గా చూద్దాం రండి.

సామ్సంగ్ గేలక్సీ A8: ఫస్ట్ లుక్స్

సామ్సంగ్ A8 Key specs:
SoC: Exynos 5420
RAM: 2GB
డిస్ప్లే: 5.7 అంగుళాల 1080p
కెమెరా: 16MP మరియు 5MP
నిల్వ: 32GB
బ్యాటరీ: 3050mAh
OS: Android 5.1

సామ్సంగ్ గేలక్సీ A8: ఫస్ట్ లుక్స్

5.7 in 1080P సూపర్ అమోలేడ్ ప్యానల్ డిస్ప్లే మంచి viewing angles ను ఇస్తుంది. సైడ్ bezels కూడా చాలా సన్నగా ఉన్నాయి.

సామ్సంగ్ గేలక్సీ A8: ఫస్ట్ లుక్స్

సేన్సార్స్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరా

సామ్సంగ్ గేలక్సీ A8: ఫస్ట్ లుక్స్

బాటమ్ లో usb స్లాట్ అండ్ 3.5mm ఆడియో జ్యాక్. మరియు హోం అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ బటన్.

సామ్సంగ్ గేలక్సీ A8: ఫస్ట్ లుక్స్

పవర్ బటన్ రైట్ సైడ్ అండ్ left సైడ్ రెండు సెపరేట్ వాల్యూమ్ బటన్స్

సామ్సంగ్ గేలక్సీ A8: ఫస్ట్ లుక్స్

డ్యూయల్ సిమ్. మీకు ఇంబిల్ట్ 32gb స్టోరేజ్ సరిపోకపోతే రెండవ సిమ్ స్లాట్ లో 128 gb వరకూ sd కార్డ్ పెట్టుకోవచ్చు

సామ్సంగ్ గేలక్సీ A8: ఫస్ట్ లుక్స్

సింగిల్ led ఫ్లాష్ బ్యాక్ కెమేరా అండ్ స్పీకర్ బ్యాక్ సైడ్ ఉన్నాయి.

సామ్సంగ్ గేలక్సీ A8: ఫస్ట్ లుక్స్

నాన్ రిమూవబుల్ బ్యాక్ 3050 mah బ్యాటరీ. బరువు 151 గ్రా