కొద్ది రోజుల క్రితం శంసుంగ్ వారు గాలక్సీ స్ 8 ను mwc 2017 లో విధుల చేస్తామని ప్రకటించింది , కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఈ విధముగా తన యొక్క నిర్ణయాన్ని స్మసింగ్ వారు ప్రకటించారు .
మరల సాంసుంగ్ వారు మరిక విషయాన్నీ కూడా ప్రకటించారు , అది ఏమిటంటే గాలక్సీ s 8 ని ఫిబ్రవరి 27 2017 లో విడుదల అవబోతున్నట్లు పుకార్లు వచ్చాయని,తెలిపారు
నిజానికి ఈ ఫోన్ రిలీజ్ చేయటానికి ఇంకా సమయం పడుతుందని , ఆ డేట్ మార్చ్ , ఏప్రిల్లో ఉండవచ్చని భావిస్తున్నట్లుగా తెలిపారు .
ఒక కొత్త లీక్ ప్రకారం ఈ గాలక్సీ s మార్చ్ 29 th న 62,190 ధరతో వస్తున్నదని తెలిపారు .
మరియు గాలక్సీ s 7 s 8 ఎడ్జ్ ఏప్రిల్ లో విడుదల అవనున్నట్లు సమాచారం .