మేజర్ బ్రాండ్స్ కు కాంపిటేటివ్ గా చైనా అండ్ ఇండియన్ బ్రాండ్స్ మంచి మోడల్స్ లాంచ్ చేస్తున్నాయి. అయినా ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కే కొంతమంది మక్కువ చూపిస్తారు. బ్రాండ్ వాల్యూ అండ్ స్టాండర్డ్ ఆఫ్టర్ సేల్స్ వస్తాయని వాటి పైన నమ్మకంతో ఉంటారు.