ఇప్పటి వరకు ఎవరిమాట విన్న ఎవరిని కదిపినా JIO ,అంత జనాధారణ సంపాదించిన JIO ఒక కొత్త ఆఫర్ తో జనం ముందుకు వస్తుంది ,
అది మిటంటే ఇప్పటివరకు ఉచిత సేవలను అందించిన JIO మార్చ్ 31 2017 తరవాత ఇంకొక కొత్త ఆఫర్ ను విడుదల చేసేటందుకు
సన్నాహాలు చేస్తుంది .
జూన్ 30 2017 జియో సేవలను అతి తక్కుత రీఛార్జ్‌తో ఉపయోగించుకునేందుకు వీలుగా ఓ సరికొత్త టారిఫ్ ప్లాన్‌ను ముఖేష్ అంబానీ
సారధ్యం లో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం .
.
ఈ jio ఆఫర్ మీద మిగతా టెలికాం కంపెనీలు నెగటివ్ కామెంట్స్ వచ్చినా ,రిలయన్స్ సంస్థ వారు వెనక్కి తగ్గలేదు , తద్వారా
మొదటి ఆఫర్ క్రింద 100 రూపాయలు వసూలు చేసిన తరువాత కంపెనీ ,మూడు నెలల వరకు డేటా మరియు వాయిస్ కాల్స్ చేసుకోనే లాంటి సౌకర్యం కల్పిస్తుంది అని సమాచారం .
జియో ఇన్ఫోకామ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించడానికి ఇప్పటికే 1.71 లక్షల కోట్లను ఖర్చు చేసింది రిలయన్స్ టెలికం యూనిట్‌ను మరితగా వృద్ధి చేసేందుకు మరో 30,000 కోట్లను వెచ్చించనుంది. కొత్తగా జియో పై ఖర్చు చేసే మొత్తం నెట్‌వర్క్ బలోపేతానికి తోడ్పడుతుందని జియో ఇన్ఫోకామ్ భావిస్తోంది.