ఇక jio ఆలోచనలకు అంతు ఉండదని ఇంకొక'సారి తేల్చిచెప్పింది ఇప్పుడు
కొత్తగా టాక్సీ కంపెనీ లను టార్గెట్ గా పెట్టుకుంది. సొంత యాప్ ఆధారిత
ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది . వీటికి jio
క్యాబ్స్ అని నామకరణం చేసింది
ఈ సర్వీసులను స్టార్ట్ చేయటానికి ఇప్పటికే కంపెనీ మహింద్రా, హ్యుందాయ్
వంటి వాటితో చర్చలు చేస్తుందని సమాచారం. 600 కార్లను కూడా ఆర్డర్
చేసిందని సమాచారం.
ఫస్ట్ బెంగళూరు, చెన్నైలో వీటిని స్టార్ట్ చేసి తరువాత ఈ సర్వీసులను
ఢిల్లీ, ముంబాయిలకు ఎక్సపాండ్ చేయాలనీ యోచన
అదేసమయంలో చిన్న
మార్కెట్లలో కూడా తన సర్వీసులను స్టార్ట్ చేసి దేశమంతటా జిఓ అనిపించాలని
దీని యొక్క వ్యూహ రచన
కాకపోతే దీని గురించి రిలయన్స్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ముందు
ఏప్రిల్ లోనే లాంచ్ చేద్దామనుకున్న కొన్ని కారణాల వల్ల మర్రిన్ని నెలలు
ఆలస్యమవుతుందని ఫాక్టర్ రిపోర్ట్స్ ద్వారాగా తెలుస్తోంది.