రిలయన్స్ జియో ధరలను పెంచిన తరువాత కొత్త ప్లాన్స్ మరియు మార్పు చేసిన పాత ప్లాన్లను కూడా సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, వీటి నుండి ఎక్కువగా కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్లతో ఎక్కువ డేటాని అఫర్ చేస్తుండగా మరికొన్ని ప్లాన్ల పైన కాలింగ్ అఫర్ చేస్తోంది. అంతేకాదు, ఈ కొత్త ప్లాన్లలో వీటిని మాత్రమే రీఛార్జ్ చేయడనికి వినియోగదారులు ఎక్కువగా మొగ్గుచూపున్నట్లు తెలుస్తోంది మరియు ఇవి నిజంగా అన్ని ప్రయోజనాలను అందించే ప్లాన్స్ గా కూడా చెప్పొవచ్చు.
రూ. 199 (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 28 రోజుల వ్యాలిడిటీ.
రూ. 249 (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 28 రోజుల వ్యాలిడిటీ.
రూ. 399 (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 2000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 56 రోజుల వ్యాలిడిటీ.
రూ. 444 (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 2000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 56 రోజుల వ్యాలిడిటీ.
రూ. 555 (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్,డైలీ 100 SMS ల పరిమితి. 84 రోజుల వ్యాలిడిటీ.
రూ. 599 (AIO ప్లాన్) 2 GB/రోజుకి, 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 84 రోజుల వ్యాలిడిటీ.
రూ. 2199 (AIO ప్లాన్) 1.5 GB/రోజుకి, 12,000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 365 రోజుల వ్యాలిడిటీ.
రూ. 128 (AIO ప్లాన్) 2GB /28 రోజులకి , 1000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 300 SMS ల పరిమితి. 28 రోజుల వ్యాలిడిటీ.
రూ. 329 (AIO ప్లాన్) 6GB /84 రోజులకి , 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 SMS ల పరిమితి. 84 రోజుల వ్యాలిడిటీ.
రూ. 1299 (AIO ప్లాన్) 24GB /84 రోజులకి , 3000 ఆఫ్ నెట్ మినిట్స్, Jio-JIo అన్లిమిటెడ్ కాలింగ్, మొత్తంగా 3600 SMS ల పరిమితి. 365 రోజుల వ్యాలిడిటీ
ఇక ఇక్కడ అందించిన అన్ని లేటెస్ట్ ప్లాన్లకు గాను జియో ప్రైమ్ మెంబర్లకు అన్ని జియో యాప్స్ కు యాక్సెస్ లభిస్తుంది.