Reliance Jio మొదటి మూడు నెలల కోసం JioFiber తో 100GB ఫ్రీ డేటా ఇస్తుంది . కంపెనీ యొక్క ఒక రిపోర్ట్ లో
కన్ఫర్మ్ చేసిన ప్రకారం 100Mbps హై స్పీడ్ కోసం కంపెనీ ఢిల్లీ -ఎన్సీఆర్ యొక్క కొన్ని ప్రాంతాలలో ఇన్ఫ్రా స్ట్రక్చర్ కంప్లీట్ చేసుకుంది .
Reliance Jio త్వరలోఢిల్లీ -ఎన్సీఆర్ లో తన JioFiber సర్వీస్ ని లాంచ్ చెయ్యటానికి అన్ని సన్నాహాలు పూర్తయ్యాయి . ముకేష్ అంబానీ 100 Mbps హై స్పీడ్ కోసం, ఢిల్లీ-ఎన్సిఆర్ యొక్క నివాస ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను పూర్తిచేసిందని ఒక నివేదికలో పేర్కొన్నారు . టెలికాంటాక్ ప్రకారం, ఆప్టికల్ ఫైబర్ లైన్లను వేయడానికి రెండు వారాలు మాత్రమే మిగిలి ఉందని, దీని తరువాత ప్రజలు హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ సేవలను పొందగలుగుతారని తెలిపారు .
జీయోఫైబర్ యూజర్స్ కు 4,500 రూపాయల రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది, ఇందులో వారు తాజా Wi-Fi స్టాండర్డ్ బెనిఫిట్స్ పొందుతారు.
రిలయన్స్ జీయో ఒక ఫిక్స్డ్ వాయిస్, మీడియా షేర్ , లైవ్ అండ్ బిగ్ స్క్రీన్ ఫై క్యాచ్అప్ టీవీలు, హోమ్ ఆటోమేషన్,పర్యవేక్షణ మరియు గేమింగ్ సర్వీసెస్ అందించవచ్చు.
గతం లో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం, రిలయన్స్ జీయో దీపావళి 2017 లో తన హోమ్ బ్రాడ్బ్యాండ్నుసర్వీస్ ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. జియో ఇప్పటికే ముంబై, ఢిల్లీ-ఎన్సిఆర్లలో జియోఫైబర్ సర్వీసెస్ టెస్టింగ్ ను ప్రారంభించింది.
JioFiber ప్లాన్ లో 500 రూ కి లో 100GB డేటా లభిస్తుంది, కానీ ఇది ఇంకా కంపెనీ ద్వారా నిర్ధారించబడలేదు.
Reliance Jio డిసెంబర్ లోపే 100 లొకేషన్స్ ని జత చేయటానికి పేజ్ - II కోసం ఉన్నత-స్థాయి నివాస అపార్ట్మెంట్
మరియు వ్యాపార సంస్థలు వంటి మెగా క్లస్టర్ లను గుర్తిస్తుంది . ఇవే కాక కంపెనీ వినియోగదారులకు ఎకనామికల్ డిపాజిట్ మొత్తం వాపసు ఇస్తుంది.
Reliance Jio యొక్క కస్టమర్ కేర్ కొంతసేపటి ముందు తెలిపిన ప్రకారం ఈ పట్టణాలలో అయితే Reliance Jio ఫైబర్ టు ది హోమ్ (FTTH) సర్వీస్ లాంచ్ అవుతుంది . దీనిలో ముంబై ఢిల్లీ - ఎన్సీఆర్ , అహమ్మదాబాద్ , జామ్ నగర్ , సూరత్ అండ్ వడోదర కలవు .