టెలికాం సెక్టార్ లోనే ఒక కొత్త అధ్యాయానికి తెర లేపిన రిలయన్స్ jio మార్కెట్ లోకి వచ్చి ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు ,మిగతా టెలికాం కంపెనీలకు కంటి మీద కునుకు లేకుండా చేసి ఎం తనదే ఫై చేయి గ దూసుకు పోతుంది
విడుదల అయినా కొత్తలో మొత్తం ఫ్రీ గ సర్వీసెస్ అందించిన jio తరువాత పరితము గా ఛార్జ్ చేయటం మొదలు పెట్టింది
దీనిలో భాగంగానే ప్రస్తుత హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ ముగిసిన తరువాత జియో డేటా ప్లాన్ రూ. 100గా ఉండనుందనే వార్తలు వినిపిస్తున్నాయి
అయితే ముందు మర్చి వరకు పొడిగించిన ఈ ఆఫర్ మరల జూన్ వరకు పొడిగించినట్లు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తెలిపారు
మరి ఈ రూ. 100ల డాటా ప్లాన్ ఇతర కంపెనీలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయనేది ప్రస్నార్ధకం గ వుంది