టెలికాం కంపెనీలకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వటానికి జిఓ మరొక సరికొత్త సంచలనానికి తెరలేపటానికి తయారుగా వుంది ,టెలికాం రంగం లోనే తనకంటూ ఒక కుర్చీ వేసుకుని ,టెలి కం రంగాలను శాసిస్తున్న ముకేశ్ అంబానీ మరొక సరికొత్త ఎత్తుగడ వేయటానికి సంసిద్దముగా వున్నారు .
అది ఏమిటంటే కార్లనే కంట్రోల్ చేసేందుకు ఒక కొత్త యాప్ ని తయారు చేస్తున్నట్లు సమాచారం ,దీనిగురించి ధీరుభాయి అంబానీ నాలెడ్జి సిటీ లో ప్రయోగాలకి శ్రీకారం చుట్టారని సమాచారం .
ఈ యాప్ ద్వారాగా ,డివైస్ తో కార్ ని మన కంట్రోల్ లోకి తీసుకోవచ్చు ,ఈ కదలికలను చేయటానికి సులభతర పద్దతిలో ఈ యాప్ ని డిసైన్ చేస్తున్నారని ఒక ముఖ్య సమాచారం . త్వరలోనే మార్కెట్ లోకి విడుదల అవ్వుతుందని సమాచారం
మరియు కార్ లో మనం వాడే డీసెల్ మరియు పెట్రోల్ వంటివి అయిపోయేటప్పుటు ఇది మనకు సమాచారాన్ని అందిస్తుంది,తద్వారా మనం అలెర్ట్ అవ్వటానికి అవకాశాలు వున్నాయి ,మరియు కార్ లో వై -ఫై వాడుకొనే లాంటి సదుపాయాలను ఈ యాప్ ద్వారాగా మనం పొందవచ్చు ,అయితే దీనిలో ప్రయోజనాలను పొందుటకు జిఓ సిమ్ వాడవలెను .
మరొక ముఖ్య విషయం ఏమిటంటే సీఆర్ దొంగతనమైతే కార్ యొక్క ఓనర్ కి మెసేజ్ అందుతుంది ,తద్వారా కార్ ని కనిపెట్టాం మరింత సులభతరం ,త్వరలోనే మార్కెట్ లోకి విడుదల అవ్వుతుందని సమాచారం .
జియో మైఫై డివైజ్ ధర(రూ.2000) కంటే తక్కువగా గానే మరియు సమానంగా ఉండవచ్చు