50 నుండి 90% వరకూ డిస్కౌంట్ లతో ఫోన్ లను అమ్మే వెబ్ సైటులున్నాయని తెలుసా మీకు..?

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Dec 30 2016
50 నుండి 90% వరకూ డిస్కౌంట్ లతో ఫోన్ లను అమ్మే వెబ్ సైటులున్నాయని తెలుసా మీకు..?

షాపింగ్ కొరకు స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లు బాగా పాపులర్. కాని వీటి కన్నా తక్కువ ధరకు గాడ్జెట్స్... మొబైల్స్, tablets, ఐ ప్యాడ్స్ ను అమ్మే సైటు లు ఉన్నాయి. ఇవి ఏలా అంత Low ప్రైస్ లో అమ్ముతున్నాయి అంటే... మొబైల్స్ లేదా ఇతర గాడ్జెట్స్ కంపెనీ లో తయారు అయ్యేటప్పుడు.. చిన్న చిన్న damage( ఫిజికల్ గా, ఇంటర్నెల్ గా కాదు) లు జరుగుతాయి. damage అంటే కొత్త వస్తువుకి ఉంటే మనం తీసుకోవటానికి ఒప్పుకోము, అందుకని వాటి ధరలు 50 శాతం వరకూ తగ్గించి ఇలా సేల్ అవుతాయి. Refurbished అండ్ ఒకసారి box నుండి మొబైల్ తీసి దానిని వాడనటువంటివి ఉంటాయి ఈ సైట్లలో కాకపోతే వీటిని కొనే ముందు చాలా క్లియర్ గా ఆ వస్తువు క్రింద ఉన్న అన్నీ విషయాలు చదివి తీసుకోవాలి. సైట్స్ చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయగలరు. ఇవి వేస్ట్ సైట్స్ అనుకునే వారికీ ఒక గమనిక: ఆర్టికల్ పూర్తిగా చదిన తరువాత ఈ లింక్ లో వెళ్తే ఇలాగే refurbished సైట్ లో కొన్న మొబైల్ ఎలా ఉంటుందో రివ్యూ చేసి తెలపటం జరిగింది. అది మీకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము.

50 నుండి 90% వరకూ డిస్కౌంట్ లతో ఫోన్ లను అమ్మే వెబ్ సైటులున్నాయని తెలుసా మీకు..?

GOBOL
ఇది నంబర్ 1 సైటు refurbished గాడ్జెట్స్ కు. బాగా ఫేమస్ అండ్ ఎక్కువ రోజుల నుండి ఉన్న సైట్. మొబైల్స్పై, tablets అండ్ accessories కూడా సేల్ అవుతాయి. అయితే దీనిని ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటే డీల్స్ కనిపిస్తాయి. సడెన్ గా 90% సేల్ పెడుతుంది, సైటు కు ఉన్న డిమాండ్ కారణంగా వెంటనే అయిపోతుంటాయి. అలాగే కొన్ని ఈ సైట్ లోనూ బయట ఇతర సైట్స్ లోనూ దగ్గర ప్రైస్ లోనే ఉంటాయి. సో అన్నీ చూసుకొని కొనండి. పేరు పై క్లిక్ చేస్తే వెబ్ సైటు కు వెళ్తారు.

50 నుండి 90% వరకూ డిస్కౌంట్ లతో ఫోన్ లను అమ్మే వెబ్ సైటులున్నాయని తెలుసా మీకు..?

సైబర్ ప్లేస్
దీని పేరు సైబర్ ప్లేస్. దీనికొక స్పెషాలిటీ ఉంది. ఇది హైదరాబాదు బేస్డ్ వెబ్ సైటు. మీరు సైటు ఓపెన్ చేసి చుస్తే పెద్దగా డిఫరెన్స్ కనిపించకపోవచ్చు బయట కు వీటికి ప్రైసేస్ లో. కాని వీటిలో నిజంగా పెద్ద డిస్కౌంట్స్ తో సేల్స్ అవుతాయి అయితే మీరు చూసే లోపే వెంటనే అయిపోతాయి. సో రెగ్యులర్ గా అప్ డేట్ గా ఉండాలి. పైన పేరు పై క్లిక్ చేయండి, వెబ్ సైటు కు వెళ్తారు.

50 నుండి 90% వరకూ డిస్కౌంట్ లతో ఫోన్ లను అమ్మే వెబ్ సైటులున్నాయని తెలుసా మీకు..?

ఓవర్ కార్ట్
ఇది డిల్లీ బేస్డ్ సైట్. నేషనల్ వైడ్ గా ఇది కూడా ఫేమస్. ఈ సైట్లన్నింటికి కస్టమర్ కేర్ నంబర్స్ కూడా ఉన్నాయి. వెబ్ సైటు క్రిందకు స్క్రోల్ చేసి చూడండి. కనిపిస్తాయి. కొనే ముందు ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోగలరు. పైన పేరు పై క్లిక్ చేస్తే వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది.

50 నుండి 90% వరకూ డిస్కౌంట్ లతో ఫోన్ లను అమ్మే వెబ్ సైటులున్నాయని తెలుసా మీకు..?

Togofogo
ఇది కూడా ఇండియన్ బేస్డ్ refurbishing గాడ్జెట్ సేల్స్ వెబ్ సైట్. పైన పేరు పై క్లిక్ చేస్తే వెబ్ సైటు ఓపెన్ అవుతుంది.
కాని కొనే ముందు మిగిలిన సైట్స్ లో ఎంత రేట్ ఉందో తెలుసుకొండి. అంటే ఎక్కువ తేడా లేనప్పుడు కొత్తదే కొనవచ్చు కదా! కొనే గాడ్జెట్ గురించి అన్నీ సమగ్రంగా తెలుసుకొని కొనండి. లేదంటే ప్రోడక్ట్ చేతికి వచ్చాక డిసప్పాయింట్ అవుతారూ. వీటిలో ఫ్యాక్టరీ  సేకేండ్స్ అని చెప్పి used ఐటమ్స్ కూడా అమ్ముతారు. వాటి డిఫెనిషన్స్ అన్నీ తెలుసుకోండి. గమనిక:  ఈ లింక్ లో వెళ్తే ఇలాగే refurbished సైట్ లో కొన్న మొబైల్ ఎలా ఉంటుందో రివ్యూ చేసి తెలపటం జరిగింది. అది మీకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాము.