ఇండియాలో అండర్ 15,000 బడ్జెట్ లో redmi నోట్ 3 మంచి స్మార్ట్ ఫోన్ అవటం వలన అందరూ దానిని కొనటానికి try చేస్తున్నా మొబైల్ అందుబాటులో లేదు. రెడ్మి నోట్ 3 32GB అండ్ 3gb వేరియంట్ స్టాక్స్ ఉన్నాయి. బయింగ్ లింక్ లాస్ట్ స్లయిడ్ లో ఉంది.
ఇక్కడ అసలు redmi నోట్ 3 ను ఎన్ని విధాలుగా కొనాలి ఎక్కడ కొనాలి, అసలు flash సెల్ జరుగుతుందా లేదా ఓపెన్ సేల్స్ జరుగుతున్నాయా , మరలా స్టాక్ వచ్చ్చినప్పుడు ఏలా miss అవ్వకూడదు వంటి విషయాలను తెలిజేస్తున్నా. క్రిందకు స్క్రోల్ చేయండి..
redmi నోట్ 3 మొబైల్ ఆఫ్ లైన్(అంటే బయట ఫిజికల్ స్టోర్స్) లో కూడా సేల్ అవుతుంది. ఏ stores లో సేల్స్ అవుతుంది ?
మరలా stock వచ్చినప్పుడు వెంటనే మిస్ అవకుండా ఏలా తెలుసుకోవాలి ?
ప్రస్తుతానికి redmi note 3 ఎక్కడైనా స్టాక్స్ లో ఉందా ?
ఉంది! redmi note 3 gold కలర్ 3GB వేరియంట్ ను ఈ లింక్ లో Tata CliQ సైట్ లో సెల్ స్టాక్ ఉంది.(మీరు ఓపెన్ చేసే టైమ్ కు అయిపోవచ్చు, ఇది వ్రాసే ముందే ఒక హ్యాండ్ సెట్ checkout చేయటం జరిగింద). కలర్ ఇష్టమైతే వెంటనే కొనగలరు. సైట్ గురించి confuse అవనవసరం లేదు. అది ఇండియన్ టాటా కంపెనీ ఒరిజినల్ సైట్. అన్ని online సైట్స్ లో స్టాక్ లేదు. ఎప్పుడు వస్తుంది అని కంపెనీ కూడా తెలపలేకపోతుంది. సో పైన చెప్పినవి చేస్తే మీరు నెస్ట్ సేల్స్ లో ఖఛ్చితంగా సోన్ కొనగలరు.