ఫోన్ లో డిలీట్ అయిన నంబర్స్ ని సింపుల్ గా రికవర్ చేసే పద్దతి....!!!

బై Santhoshi | అప్‌డేట్ చేయబడింది Sep 07 2017
ఫోన్ లో  డిలీట్ అయిన  నంబర్స్ ని సింపుల్ గా రికవర్ చేసే పద్దతి....!!!

 ఒకవేళ మీ ఫోన్ లో అన్ని నెంబర్లు  డిలీట్ అయిపోతే చాలా కష్టం గా ఉంటుంది కదా..!, మరియు అన్ని నెంబర్లు కూడా గుర్తు వుండవు .  కానీ దీని గురించి చింతించవలిసిన అవసరం లేదు .  ఎందుకంటే  దీనికి మంచి సొల్యూషన్ వుంది .  మీ కాంటాక్ట్స్ మీరు  ఎలా బ్యాక్ అప్ చేయాలని ఇప్పుడు  చెపుతాము . 

ఫోన్ లో  డిలీట్ అయిన  నంబర్స్ ని సింపుల్ గా రికవర్ చేసే పద్దతి....!!!

ఫోన్ యొక్క సెట్టింగులను చేంజ్ చేయటం ద్వారా మీరు సులభంగా బ్యాక్ అప్ చేయొచ్చు .
దీని కోసం మీరు మొదట Gmail అకౌంట్ కు లాగిన్ అవ్వండి.

ఫోన్ లో  డిలీట్ అయిన  నంబర్స్ ని సింపుల్ గా రికవర్ చేసే పద్దతి....!!!

మీరు Gmail కు లాగిన్ అయినప్పుడు, ఎడమవైపున మీరు Gmail క్రింద వ్రాసిన మరొక Gmail ను చూస్తారు. దానిపై క్లిక్ చేయండి.
 
ఫోన్ లో  డిలీట్ అయిన  నంబర్స్ ని సింపుల్ గా రికవర్ చేసే పద్దతి....!!!

ఇక్కడ క్లిక్ చేసిన తరువాత, మీరు  కాంటాక్ట్స్ ని  ఎంపిక చేసుకుంటారు, ఫోన్లోని అన్ని  కాంటాక్ట్స్  కంప్యూటర్  డిస్ప్లే లో  ఉంటాయి.

ఫోన్ లో  డిలీట్ అయిన  నంబర్స్ ని సింపుల్ గా రికవర్ చేసే పద్దతి....!!!

 మొబైల్ లో సేవ్ నంబర్స్ ని జిమెయిల్ బ్యాక్ అప్ చేయటానికి ఫోన్ ఫై మీ జిమెయిల్ అకౌంట్ యాక్టీవేట్  చేయాలిసి ఉంటుంది 

ఫోన్ లో  డిలీట్ అయిన  నంబర్స్ ని సింపుల్ గా రికవర్ చేసే పద్దతి....!!!

 దీని కోసం మొదట ఫోన్ యొక్క సెట్టింగ్స్ కి వెళ్ళాలి .  దాని తరువాత అకౌంట్ మరియు సింక్ కి సెలెక్ట్ చేసే  యాడ్ అకౌంట్  ని ఎంచుకోవాలి .  మీరు జిమెయ Gmail లో టైప్ చేయకుండా కంపోజ్ బాక్స్ లో  మీరు పేస్ట్ చెయ్యవచ్చు