మీరు అడల్ట్స్ వెబ్సైట్ చూస్తున్నారా ?

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Mar 23 2017
మీరు అడల్ట్స్ వెబ్సైట్  చూస్తున్నారా ?

అడల్ట్స్ వెబ్సైట్ చూడటం ఎంత ప్రమాదకరమో  తెలుకోండి  .  వాటిని  లాగిన్  చేయటం  వంటివి మీకు తెలియకుండానే మీచుట్టూ  ఒక  ప్రమాదకరమైన  వల  అల్లు కుంటుంది. 

మీరు అడల్ట్స్ వెబ్సైట్  చూస్తున్నారా ?

పిల్లి  కళ్ళుమూసుకొని పాలు  తాగుతూ  తనని  ఎవరు  కనిపెట్టలేదని  అనుకుంటుందట.  అలాగే చాలామంది  అడల్ట్స్  కంటెంట్  చూస్తున్నపుడు  ఎవరికీ  తెలియదు  అనుకుంటే  అటువంటి  వారు పప్పు లో  కాలేసినట్టే.  అది  ఎలా  అంటే

మీరు అడల్ట్స్ వెబ్సైట్  చూస్తున్నారా ?

కొంతమంది అడల్ట్ కంటెంట్ చూస్తున్నప్పుడు ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఉంచుతారు.  అప్పుడు ఆ వెబ్‌సైట్‌లకు రిలేటెడ్ అయిన  ఫేస్‌బుక్ ప్లిగిన్స్ యాక్టివ్‌గా మారి, మీ సర్ఫింగ్ డేటాను ట్రాక్ చేసి , మీ ఇంటర్నెట్ ప్రైవసీ ఈజీగా  కనిపెట్టే  అవకాశం  ఉందని సైబర్ నిపుణులు హెచ్చిరిస్తున్నారు.

మీరు అడల్ట్స్ వెబ్సైట్  చూస్తున్నారా ?

మీరు సెర్చ్ అడల్ట్ వెబ్‌సైట్స్ కి  రిలేటెడ్  సెర్చ్ రిజల్ట్స్ డేటా ట్రాక్ కాకుండా ఉండాలంటే, ఆ సైట్‌లలోకి ఎంటర్  అయ్యే  ముందు  ఖచ్చితముగా  మీ ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి లాగవుట్ చెయ్యాలి.

మీరు అడల్ట్స్ వెబ్సైట్  చూస్తున్నారా ?

 ఫేస్‌బుక్‌లో  (porn-based malware) అనేది  చాల  ప్రమాదకరంగా  మారింది. . ఈ డేంజరస్ మాల్వేర్  లింక్‌లు సెకన్స్ లో  ఫేస్‌బుక్‌ యూజర్ల అకౌంట్‌లను వైరస్‌లతో ఫిల్  చేస్తాయి. ఆ  తరువాత

మీరు అడల్ట్స్ వెబ్సైట్  చూస్తున్నారా ?

మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోకి ఎవరైనా ఫ్రెండ్  నుంచి షేర్ కాబడినట్లు ఓ పోర్న్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై తెలియక  మీరు క్లిక్ చేసినట్లయితే కొద్ది సెకన్ల పాటు ఆ వీడియో ‘ప్లే' అయి ఆగిపోతోంది. 

మీరు అడల్ట్స్ వెబ్సైట్  చూస్తున్నారా ?

ఆ తరువాత వీడియో మొత్తం చూడాలంటే ఫ్లాష్ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరుతుంది. డౌన్‌లోడ్ పై క్లిక్ చేసినట్లయితే మాల్వేర్ మీ కంప్యూటర్‌లోకి ప్రవేశించి మౌస్ ఇంకా కీబోర్డ్‌ను తమ కంట్రోల్  లోకి  లాగేసుకుంటుంది.  ఈ ప్రమాదకర మాల్వేర్ మీకు తెలియకుండానే 

మీరు అడల్ట్స్ వెబ్సైట్  చూస్తున్నారా ?

ప్రతిసారీ 20 మందికి వివిధ లింక్స్ రూపంలో మాల్వేర్‌ను పోస్ట్ చేస్తుంటుంది. ఆ లింక్‌‍లను క్లిక్ చేసిన వారు కూడా ఇదే తరహా దీనికి  బలౌవుతారు . " సో  బి  కేర్  ఫుల్ "