ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే ఏ సైట్ జెన్యూన్ మరియు ఏది ఫేక్ అని మీరు తెలుసుకోవాలని మరియు మీకు వెబ్సైట్స్ గురించి ఒక అవగాహన కోసం చేయబడుతుంది. సో ఈ స్లయిడ్ ని పూర్తిగా చదివి నిజం అనేది తెలుసుకోండి
ఈ మధ్యన పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న చాలా వెబ్సైట్స్ ఎంతో మందిని మోసం చేస్తున్నాయి. అందులో చెప్పుకోదగ్గ http://mi-offers.com/
ఈ వెబ్సైట్ తాజాగా షియోమీ రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.499కే అందిస్తున్నట్లు తెలుపుతుంది.
మరియు అమెజాన్ లోగో తో ఒక సైట్ రూ.12,999 ఖరీదు చేసే రెడ్మీ నోట్ 4 ఫోన్‌ను రూ.499కే లభ్యం అని అంటోంది. చాలా మంది ఇటువంటిని చూసినప్పుడు ముందూ వెనుక చూడరు
పొరపాటున ఈ ఆఫర్ పై క్లిక్ చేస్తే ,మీ పని అవుట్ ఎందుకంటే హ్యాకర్లు డెంజరస్ ప్రోగ్రామ్‌ను మీ డివైస్‌ల్లోకి ఎంటర్ చేసి మీ ఫోన్ , కంప్యూటర్‌లోని పర్సనల్ ఇన్ఫర్మేషన్ మరియు బ్యాంక్ అకౌంట్ పాస్‌వర్డ్‌లను ఈజీ గా తెలుసుకొనే ఛాన్సెస్ వున్నాయి
కేవలం ఇందుకే ఇలాంటి ఫేక్ న్యూస్ పెడతారు . సోతస్మాత్ జాగ్రత్త !