Oppo F3 అనేది డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చిన కంపెనీ కొత్త స్మార్ట్ ఫోన్ , చిన్న స్నాగ్ ఫారమ్ ఫ్యాక్టర్ కు దీనిలో ప్రత్యేకత 16MP ఫ్రంట్ కెమెరా స్టాండర్డ్ సెల్ఫీస్ కోసం మరియు 8MP కెమెరా వైడ్ యాంగల్ లెన్స్ తో గ్రూప్ సెల్ఫీ లకోసం రూపొందించబడ్డాయి. దీనిలో కెమెరా ఒకటే ప్రత్యేకమైనది కానీ ఇంకా మరిన్ని ఫీచర్స్ వున్నాయి. పదండి వాటిపై ఓ లుక్కేద్దాం .
Oppo F3 లో 16MP ఫ్రంట్ కెమెరా స్టాండర్డ్ సెల్ఫీస్ కోసం మరియు 8MP కెమెరా వైడ్ యాంగల్ లెన్స్ తో గ్రూప్ సెల్ఫీ లకోసం రూపొందించబడ్డాయి.. 16MP కెమెరా అనేది సోలో సెల్ఫీ కోసం మరియు మరియు 8MP గ్రూప్ సెల్ఫీ కోసం .నిజానికి, డబుల్ వ్యూ సెల్ఫీ కెమెరా రెండుసార్లు స్టాండర్డ్ వ్యూ అందిస్తుంది మీ గ్యాంగ్ మొత్తం ఒకే ఫ్రేమ్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిట్ అయ్యేలా చేస్తుంది.
డిసైన్ గురించి
OPPO F3 అనేది మెటాలిక్ బిల్డ్ తో నిర్మించబడి మంచి ప్రీమియర్ లుక్ ని అందిస్తుంది. 2.5D గ్లాస్ ని కలిగి వుంది చాలా స్టైలిష్ మరియు ఎలిగెంట్ గా కనిపిస్తుంది. వెనుకవైపు వున్న రెండు సన్నని మెటల్ బాండ్స్ లైట్ ని క్యాచ్ చేసి మంచి ఫ్లాష్ ని అందిస్తాయి. మరియు OPPO F3 లోని రౌండెడ్ ఎడ్జెస్ వలన ఫోన్ క్యారీ చేయటం లో అన్ కంఫర్టబుల్ ఫీల్ కారు. మరియు 5.5-i ఇంచెస్ డిస్ప్లే కలిగి అన్ని విధాలుగా OPPO F3 పట్టుకోవటానికి చాలా సులభంగా ఉంటుంది.
స్ట్రాంగ్ డిస్ప్లే
Oppo F3 అనేది 5.5- ఇంచెస్ డిస్ప్లే కలిగి వుంటుంది. మరియు 6 ఇంచెస్ డిస్ప్లే కలిగి ఉంటుంది OPPO F3 Plus. మరియు డివైస్ ఫుల్ HD ఇన్ సెల్ డిస్ప్లే కలిగి రెసొల్యూషన్ 1920x1080 పిక్సల్స్ . ఈ సాంకేతికత సూర్యకాంతిలో చూడడానికి తగినంత ప్రకాశవంతమైన డిస్ప్లే మాత్రమే చేస్తుంది, మీరు ఈ బ్యూటిఫుల్ డిస్ప్లే క్రాక్ చేద్దామనుకున్నా ఆ పని మీ వల్ల కాదు ఎందుకంటే ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి వుంది.
పవర్ఫుల్ స్పెక్స్
OPPO F3 మీడియా టెక్ ఆక్టో కొర్స్ MT6750T ప్రోసెసర్ ని కలిగి 4GB RAM. తో వుంది. ఇది ColorOS 3.0 తో వస్తుంది, ఇది Android మార్ష్మల్లౌ ఆధారంగా ఉంటుంది. డిస్ప్లే కింద సాలిడ్ స్టేట్ హోమ్ బటన్ కలదు. మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ . మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి వుంది. s దీనిని microSD card slot ద్వారా 128GB. వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. మరియు మీఈరు రోజంతా సెల్ఫీ లు F3 లో 3200mAH బ్యాటరీ పొందుపరచబడి వుంది.
రెండు SIMS మరియు మైక్రో SD కార్డు స్లాట్
నేటి రోజుల్లో మ్యానిఫేక్చరర్స్ అందరూ కూడా హైబ్రిడ్ SIM స్లాట్ ను ఆఫర్ చేస్తున్నారు . మైక్రో SD కార్డ్ లేదా సెకండ్ SIM. కానీ OPPO లో డ్యూయల్ SIM కార్డ్ స్లాట్ మరియు ఒక ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్ ఆఫర్ చేస్తుంది. సో మీరు ఒకే టైం లో ఇవన్నీ ఉపయోగించవచ్చు.
డబుల్ ఆల్ ది వే
ఒకవేళ మీరు రెండు సిమ్ కార్డ్స్ యూస్ చేస్తే , మరియు దీనిలో రెండు వేరు వేరు యాప్స్ ను యూస్ చేయవచ్చు అంటే WhatsApp వంటివి . మాములుగా వేరే ఫోన్స్ మీకు ఇలా ఒకేలాంటి రెండు యాప్స్ అకౌంట్స్ యూస్ చేసుకొనే సౌకర్యం ఉండదు . OPPO ఈ అవకాశం కల్పిస్తుంది. అంటే ఉదాహరణకు వాట్స్ యాప్ ఒకటి పర్సనల్ మరియు అఫిషియల్ యూస్ చేయవచ్చు.