Oneplus X మొబైల్ గురించి మీకు తెలియవలసిన10 విషయాలు

బై Hardik Singh | అప్‌డేట్ చేయబడింది Nov 20 2015
Oneplus X మొబైల్ గురించి మీకు తెలియవలసిన10 విషయాలు

ఆల్రెడీ Oneplus X రివ్యూ చేయటం జరిగింది. చూడని వారు ఈ లింక్ లో చూడగలరు. కాని దీనిపై ఇంకా చాలా మందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో కేవలం మెయిన్ ఎలెమెంట్స్ ను సింపుల్ గా ఇక్కడ వివరించటం జరిగింది. oneplus x లో ఉన్నవి లేనివి? క్రిందకు స్క్రోల్ చేయండి లేదా నెక్స్ట్ బటన్ ప్రెస్ చేయండి.

Oneplus X మొబైల్ గురించి మీకు తెలియవలసిన10 విషయాలు

కెమేరా
ఇది చాలా మందికి ఇంపార్టెంట్ విషయం. కొంతమంది ఇంపార్టెంట్ అని అనుకోని దీని పై ఎక్కువ టైమ్ మరియు అమౌంట్ పెడతారు, కాని కొన్నాక చాలా అరుదుగా ఫోటోస్ తీసుకుంటారు. oneplus x లో బెటర్ కెమేరా ఉంది ఓవర్ ఆల్ గా. డే లైటింగ్ లో తీసిన ఇమేజెస్ లో చాలా మంచి డిటేల్స్ ఉన్నాయి.కాని కాంట్రాస్ట్ ఫోటోగ్రఫీ లో ఫెయిల్ అవుతుంది. Low లైట్ లో అయితే ఫర్వాలేదు అనిపిస్తుంది. 5000 ISO లెవెల్స్ లో బాగా noise రిడక్షన్ చేస్తుంది.

Oneplus X మొబైల్ గురించి మీకు తెలియవలసిన10 విషయాలు

ఫార్మ్ ఫేక్టర్
కరెంట్ ట్రెండ్ అంతా 5.5 in డిస్ప్లే లపై ఉంది. కాని 5 in కాంపాక్ట్ ఫోన్స్ రియల్ టైమ్ లాన్ రన్ లో అందరూ ఇష్టపడతారు. దీనిలో 5 in స్క్రీన్ ఉండటంతో పాటు మొబైల్ ఓవర్ ఆల్ బాడీ కూడా కాంపాక్ట్ గా డిజైన్ చేసింది కంపెని. సింగిల్ హ్యంగ్ use కు బాగుంటుంది oneplus x.

Oneplus X మొబైల్ గురించి మీకు తెలియవలసిన10 విషయాలు

డిజైన్ ఎలిమెంట్స్
బ్లాక్ గ్లాస్ నిజంగా బాగుంది. కాని అంతే కష్టం కూడా maintain చేయటం. బ్రేక్ అయ్యే చాన్సేస్ ఎక్కువ క్రింద పడితే ఎందుకంటే రెండు వైపులా గ్లాస్ ఉంది. ఫింగర్ ప్రింట్స్ కూడా బాగా  అన్నిటి కన్నా బాగా ఆకర్షిస్తుంది. సో స్క్రాచేస్ కూడా ఈజీగా పడతాయి. సో బాగుంటుంది కాని భయం కూడా ఉంటుంది ఎక్కడ బ్రేక్ అవుతుందో అని.

Oneplus X మొబైల్ గురించి మీకు తెలియవలసిన10 విషయాలు

డిస్ప్లే
ఇది కొంచెం కాంపాక్ట్ డిస్ప్లే సైజ్ లో ఉంది. 5in ఎమోలేడ్ నిజంగా రిచ్ కలర్స్ చూపిస్తుంది. బ్లాక్స్ బ్రిలియంట్ గా కనిపిస్తున్నాయి డిస్ప్లే పై. కాని కొంచెం bluish గా అనిపిస్తుంది. సన్ లైట్ లో కూడా గ్రేట్ visibility లేదు.

Oneplus X మొబైల్ గురించి మీకు తెలియవలసిన10 విషయాలు

పెర్ఫార్మన్స్
స్నాప్ డ్రాగన్ 801 కేపబుల్ కాని ఓల్డ్ ప్రొసెసర్. అయితే రియల్ లైఫ్ లో ఈ మొబైల్ పై కొంచెం స్లో గా లోడ్ అవుతున్నాయి యాప్స్. గేమింగ్ లో కూడా తక్కువ ఫ్రేం రేట్స్ కనిపిస్తున్నాయి. కెమేరా మోడ్స్ కు మారటానికి హాఫ్ సెకెండ్ కన్నా ఎక్కువ టైమ్ తీసుకుంటుంది oneplus one తో పోలిస్తే. కాని HDR మోడ్ లో ఇమెజ్ చాలా ఫాస్ట్ గా క్లిక్ అవుతుంది. అలాగే బ్రౌజర్ లో మల్టిపుల్ టాబ్స్ కూడా. మేము వాడుతున్న x లో oxygen os 2.1.2 ఉంది.

Oneplus X మొబైల్ గురించి మీకు తెలియవలసిన10 విషయాలు

బ్యాటరీ లైఫ్
మిక్స్డ్ అభిప్రాయం కలుగుతుంది ఈ విషయంలో. కొన్ని బగ్స్ ఉన్నాయి. దీనికి కారణం Oxygen OS . ఈ os ఇంకా స్టేబుల్ గా డెవెలప్ అవ్వాలి. కొన్ని రోజులు 8 నుండి 9 గంటలు బ్యాక్ అప్ వస్తుంటే కొన్ని సార్లు 4 నుండి 5 గంటల్లో అయిపోతుంది బ్యాటరీ. బ్యాక్ గ్రౌండ్ యాప్స్ క్లియర్ చేస్తే బ్యాటరీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఫాస్ట్ చార్జింగ్ కూడా సపోర్ట్ చేయటం లేదు.

Oneplus X మొబైల్ గురించి మీకు తెలియవలసిన10 విషయాలు

Cyanogen ROM ఉందా?
Cyanogen ఫ్యాన్స్ కు నిరాశ కలిగించే విషయం ఏంటంటే ఇది Cyanogen os సపోర్ట్ తో లేదు. మరి ఫ్యూచర్ సంగతి చెప్పలేము.

Oneplus X మొబైల్ గురించి మీకు తెలియవలసిన10 విషయాలు

ఫ్యూచర్ అప్ డేట్స్
కంపెని ఆల్రెడీ తన మూడు మొబైల్స్ కు మార్ష్ మల్లో ఆండ్రాయిడ్ M అప్ డేట్ వస్తుంది అని అనౌన్స్ చేసింది. 2016 లో అప్ డేట్స్ రానున్నాయి. స్పెసిఫిక్ డేట్స్ ఇవలేదు.

Oneplus X మొబైల్ గురించి మీకు తెలియవలసిన10 విషయాలు

NFC లేదు
మొబైల్ లో NFC కూడా లేదు. ఇది కంపెని ఓవర్ లుక్ నిర్ణయం అని అర్థమవుతుంది.

Oneplus X మొబైల్ గురించి మీకు తెలియవలసిన10 విషయాలు

ఫింగర్ ప్రింట్ సెన్సార్
oneplus కంపెని బాగా పాపులర్ అవటానికి కారణం, మంచి హార్డ్ వేర్ / స్పెక్స్ ను తక్కువ ధరకు ఇవటం వలన. సో దీనిలో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చి ఉంటే బాగుండేది.