OnePlus 2 ను వన్ ప్లస్ వన్, సోనీ Z3+ మరియు సామ్సంగ్ గేలక్సీ S6 తో కంపేర్ చేసి క్విక్ రివ్యూ చేశాము. చూడటానికి నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి.
ఇంపార్టెంట్ స్పెక్స్ :
SoC - క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810
CPU - 1.83 GHz ఆక్టో కోర్ 64 బిట్
Ram- 4GB LPDDR4
డిస్ప్లే - 1080P FHD
స్టోరేజ్ - 64GB
రేర్ కెమేరా - 13MP లేజర్ assist ,OIS
ఫ్రంట్ కెమేరా - 5MP
బ్యాటరీ - 3300 mah
డ్యూయల్ సిమ్, 4G, USB Type - C పోర్ట్, ఫింగర్ ప్రింట్ సెన్సార్
antutu మరియు గీక్ బెంక్ స్కోర్స్
oneplus వన్ మరియు oneplus 2 యొక్క కెమేరా samples. left లో oneplus 2 sample. రైట్ లో oneplus వన్ sample.
left: oneplus 2, Right: oneplus వన్
left: oneplus 2, Right: oneplus వన్
రెండు డిస్ప్లే లు పక్కన పెడితే oneplus 2 డిస్ప్లే లో yellowish tint కనిపిస్తుంది.
రెండింటిలో sandstone బ్లాక్ బ్యాక్ ఫినిష్ ఉంది. కాని oneplus 2 మోడల్ బ్యాక్ కొంచెం rough గా ఉంది.
oneplus 2 లో 1080P FHD డిస్ప్లే ఉంది. bezels లైట్ గా ట్రిమ్ చేయబడ్డాయి. ఓవర్ ఆల్ గా ఫోన్ మోర్ హాండీ గా ఉంది oneplus వన్ కన్నా.
ఫ్రంట్ లో క్రింద నేవిగేషన్ బటన్స్ వద్ద ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. అది బటన్ కాదు. కేపాసిటివ్ టచ్ మాత్రమే.
వెనుక ఉన్న 13MP కెమేరా లో omnivision సెన్సార్ ఉంది. oneplus వన్ లో సోనీ సెన్సార్ వాడింది కంపెని. దీనిలో లేజర్ assist ఆటో ఫోకస్ మరియు ఆప్టికల్ ఇమేజ్ స్తేబులైజేషణ్ ఉంది.(OIS)
పవర్ బటన్ మరియు వాల్యూమ్ రాకర్ రైట్ సైడ్ ఉన్నాయి
కొత్తగా అలెర్ట్ స్లైడర్ ఉంది left సైడ్. ఇది నోటిఫికేషన్ సెట్టింగ్స్ ను toggle చేయటానికి.
క్రింద usb టైప్ c పోర్ట్ మరియు స్పీకర్ గ్రిల్ ఉన్నాయి. రెండు గ్రిల్స్ ఉన్నయని రెండు స్పీకర్స్ అనుకోవద్దు. కేవలం రైట్ సైడ్ మాత్రమే స్పీకర్ ఉంది.
3300 mah బ్యాటరీ sealed. కాని బ్యాక్ కవర్ మాత్రం రిమూవబుల్.
oneplus 2 డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తుంది. రెండు నానో 4G సిమ్ లను సపోర్ట్ చేస్తుంది.