నుబియా తన సరికొత్త స్మార్ట్ ఫోన్ అయిన నుబియా Z11 మినీ s స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో త్వరలో లాంచ్ చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ఆల్రెడీ ఈ ఫోన్ చైనా లో ఇంతకుముందే విడుదల చేయబడింది
చైనా లోని దీని లాంచింగ్ సమయంలో ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర (యువాన్ 1499 అంటే ఇండియన్ కరెన్సీ లో దీని ధర 14,870 రూ ) ఉంటుందని చెబుతున్నారు
అయితే 64GB వేరియంట్ ధర 14,870 రూ, మరి 128GB ధర చూస్తే 1899 యువాన్
ఈ డివైస్ బ్లాక్ మరియు గోల్డ్ , సిల్వర్ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
5.2ఇంచెస్ ఫుల్ HD (1920 x 1080)డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్టెడ్ డిస్ప్లే. స్నాప్డ్రాగెన్ 625 2GHz ఆక్టోకోర్ ప్రాసెసర్ . RAM యొక్కపరముగా
4GB ఉంది. 64 మరియు 128GB నిఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ .
ఈ డివైస్ Android 6.0 మార్ష్మాల్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఫై పనిచేస్తుంది. 3000mAh బ్యాటరీ.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా డివైస్ లో ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ డివైస్ యొక్క వెనుక ప్యానెల్ ఫై వుంది.
ఇక కెమెరా చూసినట్లయితే 23 మెగాపిక్సెల్ రేర్ కెమెరాతో LED ఫ్లాష్ తో వస్తుంది. రేర్ కెమెరా లో సోనీ IMX318 సెన్సార్ ఉంది,ఇదే కాకుండా
కెమెరా ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్ ఫీచర్తో వస్తుంది. 13-మెగాపిక్సెల్ ముందు కెమెరా
హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ డివైస్ , 4G LTE, VoLTE సపోర్ట్ USB టైప్ సి పోర్ట్, వై-ఫై 802.11 AC మరియు GPS సపోర్ట్ ఉంది
డైమెన్షన్స్ చూసినట్లయితే కనుక 146.06 x 72.14 x 7.60 mm ఈ స్మార్ట్ఫోన్ బరువు158 గ్రాములు