బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

బై Raja Pullagura | అప్‌డేట్ చేయబడింది Feb 01 2019
బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

తాజాగా మార్కెట్లోకి వచ్చిన స్మార్ట్ ఫోన్లతో పాటుగా, ఇప్పటివరకూ మార్కెట్లో మంచి అమ్మకాలను సాధించిన నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లను గురించి యిక్కడ చూడవచ్చు. ప్రస్తుతం నడుస్తున్న ఈ నోచ్ డిస్ప్లేతో ఒక స్మార్ట్ ఫోన్ కొనాలనుకునే వారికీ ఇక్కడ అందించిన స్లైడ్స్ ఉపయోగపడవచ్చు.         

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

హానర్ 10 లైట్

సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్,  13MP +2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 24MP సెన్సార్ కలిగి ఉంటుంది. ఒక 6.21 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  3400mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

హువావే Y9 (2019)

 సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్,  13MP +2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు కూడా 16MP +2MP డ్యూయల్ కెమేరాని కలిగి ఉంటుంది. ఒక 6.5 అంగుళాల సన్నని నోచ్ డిస్ప్లే తో వస్తుంది మరియు దీనికి  అదనంగా,  4000mAh బ్యాటరీ వంటి ఫిచర్లను కలిగివుంటుంది.

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

రియల్మీ U1

సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, 13MP+2MP వెనుక డ్యూయల్ కెమెరా మరియు ముందు 25MP కెమేరాని కలిగిఉంటుంది. అదనంగా, ఒక 3500mAh బ్యాటరీ వంటి లక్షణాలని మరియు ఒక 6.3 అంగుళాల వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే తో వస్తుంది. 

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

అసూస్ జెన్ ఫోన్ మాక్స్ ప్రో M2

సరికొత్తగా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.26 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 13 MP సెల్ఫీ కెమెరా, 12MP+5MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక పెద్ద 5000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో బడ్జెట్ ధరతో కొనుగోలు చేయదానికి అందుబాటులో ఉంటుంది.

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

హువేయి P20 లైట్  

ఈ స్మార్ట్ ఫోన్ ఎగువ మధ్య స్థాయి ధరలో ఒక 5.84 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 24MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో ఉంటుంది. ముందుగా RS .19,999 ప్రారంభ ధరతో ఉండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ ద్వారా దీని రూ. 12,999 ధరకు కొనుగోలు చేయవచ్చు.

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

షావోమి రెడ్మి నోట్ 6 ప్రో

ఈ ఫోన్, వెనుక  12 + 5 MP డ్యూయల్ సెన్సార్స్ కలిగి వస్తుంది మరియు ముందు ఇది 4-in-1 పిక్సెల్ బిన్నింగ్ కి సపోర్ట్ చేసే 20MP ప్రధాన కెమేరా మరియు ఒక 2MP డీప్ సెన్సార్ కలిగి ఉంది.అలాగే  ఒక 6.26 అంగుళాల నోచ్ డిస్ప్లేతో వస్తుంది.   

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

రియల్మీ C1

ఈ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో, 13MP+2MP వెనుక డ్యూయల్ కెమెరా మరియు ముందు 5MP కెమేరాని కలిగిఉంటుంది. అదనంగా, ఒక 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలని మరియు ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. 

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

నోకియా 5.1 ప్లస్

 ఈ స్మార్ట్ ఫోన్ సరసమైన ధరలో,  13MP+5MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెన్సారుతో వస్తుంది. అలాగే, ఒక 5.86 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి మీడియాటెక్ హీలియో P60 శక్తితో పనిచేస్తుంది.

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

వివో Y81

ఈ స్మార్ట్ ఫోన్ ,PDAF సపోర్ట్ చేసే,  ఒక 13MP వెనుక రియర్ కెమెరా మరియు ముందు 5MP సెన్సార్ కలిగి ఉంటుంది.  ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా  3260mAh బ్యాటరీ వంటి లక్షణాలతో అందుతుంది.

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

రియల్మీ 2

ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా 13MP+2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెన్సారుతో వస్తుంది మరియు 4230mAh బ్యాటరీ వంటి లక్షణాలతో అందుతుంది.

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

వివో  Y83

ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 8MP సెల్ఫీ కెమెరా, 13MP ప్రధాన వెనుక కెమెరా మరియు 3260mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs.13,990 ధరతో అందుతుంది.

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

ఒప్పో A5

ఈ స్మార్ట్ ఫోన్, ఒక 5.84 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 5MP సెల్ఫీ కెమెరా, 12MP+5MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు 4000mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు Rs.14,990 ధరతో ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

రియల్మీ 2 ప్రో

ఈ స్మార్ట్ ఫోన్ మధ్య స్థాయి ధరలో ఒక 6.3 అంగుళాల 'డ్యూ డ్రాప్ నోచ్' డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 16MP+2MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3500mAh బ్యాటరీ వంటి లక్షణాలని కలిగి Rs. 13,990 ధరతో అందుతుంది.

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

హానర్ 8X

ఈ స్మార్ట్ ఫోన్  మధ్య స్థాయి ధరలో ఒక 5.5 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 16MP సెల్ఫీ కెమెరా, 20MP+2MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు 3750mAh బ్యాటరీ వంటి లక్షణాలతో దాదాపు 14,999 ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు.

బడ్జెట్ మరియు మధ్యస్థాయి ధరలో బెస్ట్ నోచ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్లు

మోటోరోలా వన్ పవర్  

ఈ స్మార్ట్ ఫోన్, ఒక 6.2 అంగుళాల నోచ్ డిస్ప్లే తో వస్తుంది. ఇంకా దీనిలో అదనంగా, 12MP సెల్ఫీ కెమెరా, 16MP+5MP  డ్యూయల్ వెనుక కెమెరా మరియు ఒక పెద్ద 5000mAh బ్యాటరీతో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ వన్ తో వస్తుంది కాబట్టి అన్నిటికంటే ముందుగా ఆండ్రాయిడ్ అప్డేట్స్ అందుకుంటుంది మరియు ప్రస్తుతం ఇది ఆండ్రాయిడ్ 9 పై కి అప్డేట్ చేయబడింది.