2017 లో నోకియా పి 1 విడుదల

బై sangeetha.s | అప్‌డేట్ చేయబడింది Jan 19 2017
2017 లో నోకియా పి  1 విడుదల

గత  కొన్ని సంవంత్సరాలుగా  విండోస్ ఫోన్స్ ని మార్కెట్ లోకి విడుదల చేసి పెద్దగా ప్రజాధారణ ని పొందలేకపోయింది ,మొత్తానికి ఆండ్రాయిడ్  బాట పట్టి గాడిలో పడిందని చెప్పాలి ,ఇప్పుడు వరుసగా సరికొత్త ఫోన్లను  పరిచయం చేసి  మార్కెట్ లో మిగతా కంపెనీలకు గట్టి  పోటీ  ని ఇస్తున్నది ,ఇంతకూ ముందే నోకియా  6 ని విధుల చేసి తన సత్తా ని చాటింది , ఇప్పుడు 2017 లో  నోకియా పి  1 ని విడుదల చేయటానికి  సన్నాహాలు  చేస్తుంది . 

2017 లో నోకియా పి  1 విడుదల

ఈ  ఫోన్ తన సరికొత్త ధర  తో ఆన్లైన్ లో సందడి చేస్తున్నది ,ఈ  ఫోన్ 2 వేరియంట్లలో  మన ముందుకు రాబోతున్నది ,
నోకియా పి 1 128 gb వేరియంట్  గల ఈ ఫోన్ ధర ఇండియన్ కరెన్సీ లో 54,500 గ ఉండవచ్చు ,256 జీబీ వేరియంట్ ధర 64,000 గ ఉంటుందని రష్యన్ పబ్లికేషన్  సంస్థ  తెలిపింది 

2017 లో నోకియా పి  1 విడుదల

మిలియన్  కు దాటిన రిజిస్ట్రేషన్స్ :
ఈ నోకియా ఫోన్ల తయారీ మరియు ,డిస్ట్రిబ్యూషన్ ల లాంటివి HMD  గ్లోబెల్ మాత్రమే  చేస్తున్నది ,ఆల్రెడీ నోకియా 6 కు 1 మిలియన్ రిజిస్ట్రేషన్  లు నమోదయ్యాయని  సమాచారం . 

2017 లో నోకియా పి  1 విడుదల

దీనియొక్క  స్పెసిఫికేషన్స్ విపులంగా మీ  ముందుకు ఓ లుక్కేయండి 

5. 5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే మరియు గొరిల్లా గ్లాస్ రక్షణను  కలిగివుంది ,snapdragon 835 soc  మరియు qhd  రెసొల్యూషన్ ఉంటుంది
ఆండ్రాయిడ్ 7. 0 నౌగట్  ఆపరేటింగ్ సిస్టం కలిగి వుంది
 . 
6 జీబీ RAM 128 జీబీ  మరియు ,256 ఇంటర్నల్ మెమోరీస్  తో ఫిభ్రవరి 26 న విడుదల అయ్యే అవకాశం  వుంది. 

2017 లో నోకియా పి  1 విడుదల

కెమెరా విశేషాలు :

22. 6 మెగా పిక్సల్స్ ఉండవచ్చని సమాచారం ,ఈ ఫోన్ IP57 సర్టిఫికేషన్  ని పొంది అన్ని అర్హతలతో  మీముందుకు వస్తుంది