భారతీ ఎయిర్ టెల్, మరియు BSNL తో కలిసి నోకియా 5జీ కనెక్టివిటీని ఇండియాలో లాంచ్

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Apr 10 2017
భారతీ ఎయిర్ టెల్,  మరియు BSNL  తో కలిసి నోకియా 5జీ కనెక్టివిటీని ఇండియాలో లాంచ్

నోకియా  తన  పూర్వ  వైభవం  సంతరించేందుకు  చేయని  ప్రయత్నం  లేదు  .  దీనిలో  భాగం  గానే   మొబైల్ రంగంలో  నే కాకుండా మొబైల్ స్పేస్ రంగంలో తన  పవర్  చూపించేందుకు  రెడీ  అవుతుంది. 

భారతీ ఎయిర్ టెల్,  మరియు BSNL  తో కలిసి నోకియా 5జీ కనెక్టివిటీని ఇండియాలో లాంచ్

దీనికి  సంభందించి  చర్చల్లో  భాగంగా  భారతీ ఎయిర్ టెల్,  మరియు BSNL  తో కలిసి నోకియా 5జీ కనెక్టివిటీని ఇండియాలో లాంచ్ చేసేందుకు ప్లాన్స్  రెడీ  చేసింది .

భారతీ ఎయిర్ టెల్,  మరియు BSNL  తో కలిసి నోకియా 5జీ కనెక్టివిటీని ఇండియాలో లాంచ్

దీనికొరకు  ఎంవోయూపై సంతకం కూడా చేసిందని ఎకనామిక్ టైమ్స్ రిపోర్టు చేసింది.

భారతీ ఎయిర్ టెల్,  మరియు BSNL  తో కలిసి నోకియా 5జీ కనెక్టివిటీని ఇండియాలో లాంచ్

5జీ కనెక్టివిటీని తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయని  నోకియా  హెడ్ సంజయ్ మాలిక్ చెప్పారు. బెంగళూరులోని తమ ఆర్ అండ్ డీ సెంటర్ లో ఓ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ను రెడీ  చేస్తున్నట్లు  తెలిపారు.

భారతీ ఎయిర్ టెల్,  మరియు BSNL  తో కలిసి నోకియా 5జీ కనెక్టివిటీని ఇండియాలో లాంచ్

ఇండియాలో 2022లో 5జీ సేవలను లాంచ్ చేస్తున్నామని  నోకియా తెలిపింది.ఇప్పుడిప్పుడే భారత్ మార్కెట్ అంతా 4జీ వైపు ఎక్కువగా మరలుతున్న సంగతి తెలిసిందే. 

భారతీ ఎయిర్ టెల్,  మరియు BSNL  తో కలిసి నోకియా 5జీ కనెక్టివిటీని ఇండియాలో లాంచ్

శాంసంగ్, రిలయన్స్ జియోలు కూడా 5జీ నెట్ వర్క్ ను ఇండియాలో తీసుకొచ్చే ప్లాన్ ను ప్రకటించాయి. 5జీ సర్వీసెస్  రావటానికి  ఎక్కువ  సమయం  పట్టదని  టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్  తెలిపారు . 

భారతీ ఎయిర్ టెల్,  మరియు BSNL  తో కలిసి నోకియా 5జీ కనెక్టివిటీని ఇండియాలో లాంచ్

 . ప్రస్తుతం నోకియా రెండు బడా  టెలి  కామ్  లతో  కలిసి 5జీని తాను కూడా తీసుకురానున్నట్టు తెలిపింది.