విండోస్ మోడల్ తో వచ్చి ప్రజలను చాలా వరకు కన్ఫుషన్ చేసి పూర్తిగా జనాదరణ కోల్పోయింది నోకియా , కానీ చాలా కాలం తరువాత ఆండ్రాయిడ్ బాట పట్టి మల్లి తన సత్తా ను చాటుకుంటుంది ,
అలాగే నోకియా 6 స్మార్ట్ ఫోన్ విడుదల చేసి ఒక సంచలనం create చేసింది , దీనీ ని 2 వ విదతః ఫ్లాష్ సేల్స్ జరిగి సేల్స్ మంచి ఫుఅందుకున్నాయి
అయితే దీనియొక్క 3 వ విదతః సేల్స్ కోసం అందరు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ,ఇప్పటి వరకు చైనా మార్కెట్‌కు మాత్రమే పరిమితమైన నోకియా 6 రేపటి నుంచి Philippines మార్కెట్లో కూడా లభ్యంకాబోతోంది. అక్కడి మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ.25,076గా ఉంది.
చైనాలో జరిగే మూడవ సేల్‌కు సంబంధించిన వివరాలను HMD గ్లోబల్ ఇంకా వెల్లడించలేదు.
5.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా కోర్ 1.4GHz ప్రాసెసర్‌తో కూడిన Snapdragon 430 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000 mAh బ్యాటరీ.