ఎంతో కాలం నుంచి బెస్ట్ ఫీచర్స్ కలిగి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా..? అయితే మీ వెతుకులాట ఇక పూర్తయినట్లే ఎందుకంటే ఎందుకంటే మార్కెట్ లో ఇప్పుడు ఎన్నో రకాల బెస్ట్ ఆప్షన్స్ వచ్చేసాయి .
మొత్తం స్మార్ట్ ఫోన్ కంపెనీ లన్నీ పోటీ పడి మరీ ఎక్కువ స్పెసిఫికేషన్స్ మరియు న్యూ ఫీచర్స్ మార్కెట్ లో రోజుకొక స్మార్ట్ ఫోన్ ని విడుదల చేస్తున్నాయి . రామ్ పరంగా కావొచ్చు మరియు బ్యాటరీ ఇంకా పెరఫార్మన్స్ ఇంకా కెమెరా ఇవన్నీ కూడా నేటి లైఫ్ స్టైల్ లో ఎంతో ముఖ్యం అనే చెప్పాలి . అయితే ఇవన్నీ కలగలిపి బెస్ట్ ఫీచర్స్ తో అందుబాటులో వున్న మొత్తం 20 స్మార్ట్ ఫోన్స్ యొక్క క్లియర్ డీటెయిల్స్ మీ కోసం ఇవ్వబడ్డాయి .
ఒకవేళ మీరు ఎప్పటినుంచో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తే కనుక వాటిలో అతి ముఖ్యమైన మరియు మీకు నచ్చేవిధముగా వుండే 20 స్మార్ట్ ఫోన్స్ డిటైల్స్ మీ కోసం ఇవ్వబడ్డాయి. పదండి వాటిపై ఓ లుక్కేయండి..!!
Oppo A75 అండ్ A75s లు లాంచ్ చేయబడ్డాయి . ఈ రెండు డివైసెస్ మీడియా టెక్ హీలియో P23 (MT6763T) ప్రొసెసర్ తో వస్తాయి . అండ్ దీనిలో 6-ఇంచెస్ డిస్ప్లే కలదు , డిస్ప్లే 1080 x 2160 పిక్సల్ రిజల్యూషన్ కలదు . Oppo A75 లో 4GBRAM తో పాటు 32GB స్టోరేజ్ కలదు . అలానే Oppo A75s లో 4GB RAM తో 64GB స్టోరేజ్ కలదు . ఈ రెండు ఫోన్స్ 20MP సెల్ఫీ కెమెరా అండ్ 16MP రేర్ కెమెరా తో వున్నాయి .రెండూ ఆండ్రాయిడ్ 7.1 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తాయి 3200mAh బ్యాటరీ కలదు .రెండూ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తాయి . గోల్డ్ అండ్ బ్లాక్ కలర్స్ లో లభ్యం . ప్రెజంట్ ఈ డివైస్ థైవాన్ లో లాంచ్ అయ్యింది . అలానే A75 యొక్క ధర NTD 10,990 మరియు A75s ధర NTD 11,990 గా వుంది .
డిస్ప్లే: 5.5 అంగుళాల,2160p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 RAM: 4GB స్టోరేజ్: 64GB కెమెరా: 19MP, 13MP బ్యాటరీ: 3230mAh ఆపరేటింగ్ సిస్టమ్: Android 7.1.1 nougat
ఇకఈ నోకియా 6 డీటెయిల్స్ గమనిస్తే డిస్ప్లే: 5.5 అంగుళాల, 1080p మరియు SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430, ఇంకా RAM: 3 / 4GB స్టోరేజ్: 32 / 64GB ఫోన్: 16 / 8MP బ్యాటరీ: 3000mAh ఆపరేటింగ్ సిస్టమ్: Android 7.1.1 nougat
నోకియా 5
నోకియా అనేది చాలా ప్రజాదరణ పొందిన కంపెనీ మరియు ఇక డిస్ప్లే గమనిస్తే ,డిస్ప్లే: 5.2 అంగుళాల, 720 SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430 RAM: 2GB స్టోరేజ్: 16GB , ఇక కెమెరా పరంగా 13, 8 మెగా పిక్సల్ కెమెరా ను కలిగి , మెయిన్ గా బ్యాటరీ: 3000mAh ఆపరేటింగ్ సిస్టమ్: Android 7.1.1 nougat ఫై పనిచేస్తుంది .
నోకియా 3
నోకియా నుంచి వచ్చిన ఈ నోకియా 3 ఫోన్ కి కూడా మంచి క్రెజ్ వుంది . ఇక దీని స్పెక్స్ చూస్తే
డిస్ప్లే: 5 అంగుళాల, 720 soc: మీడియా టెక్ Mt6737 RAM: 2GB స్టోరేజ్: 16GB
కెమెరా: 8 మెగా పిక్సల్, 8MP
బ్యాటరీ: 2650mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 7.0 nougat
OnePlus 5
డిస్ప్లే: 5.5 అంగుళాల
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835,
RAM: 8GB,
స్టోరేజ్: 64GB
కెమెరా: డ్యూయల్ కెమెరా ,
బ్యాటరీ: NA ,
ఆపరేటింగ్ సిస్టమ్: Android 7.1 nougat
HTC u11
డిస్ప్లే: 5.5 అంగుళాల డిస్ప్లే
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835
RAM: 4GB
స్టోరేజ్: 64GB
కెమెరా: 12, 16 మెగాపిక్సెల్స్
బ్యాటరీ: NA
ఆపరేటింగ్ సిస్టమ్: Android 7.1 nougat
Huawei Pl0
డిస్ప్లే: 5.1 ఇంచెస్
soc : హై సిలికాన్ కిరిన్ 960
RAM: 4GB
స్టోరేజ్: 32 / 64GB
కెమెరా: 20 + 12MP, 8MP
బ్యాటరీ: 3200mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 7.0 nougat
శామ్సంగ్ గెలాక్సీ A5 (2017)
ప్రైస్: రూపాయలు. 28.990
డిస్ప్లే: 5.2 అంగుళాల, 1080p
soc : Exynos 7880 ఆక్టో
RAM: 3GB
స్టోరేజ్: 32GB
కెమెరా: 16MP, 16MP
బ్యాటరీ: 3000mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో
నుబియా Zll మినీ S
ప్రైస్: రూపాయలు. 16.999
డిస్ప్లే: 5.2 అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 625
RAM: 4GB స్టోరేజ్: 64GB
కెమెరా : 23 / 13MP
బ్యాటరీ: 3000mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లోలను
శామ్సంగ్ గెలాక్సీ సి 7 ప్రో
ప్రైస్: రూపాయలు. 27.990
డిస్ప్లే: 5.7 అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 626
RAM: 4GB
స్టోరేజ్: 64GB
కెమెరా: 16MP, 16MP
బ్యాటరీ: 3300 ఎమ్ఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: Android మార్ష్మాల్లో
Xiaomi Redmi 4A
ప్రైస్: రూపాయలు. 5999
డిస్ప్లే: 5 అంగుళాల, 720 SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425
RAM: 2GB
స్టోరేజ్: 16GB
కెమెరా: 13,5MP
బ్యాటరీ: 3120 ఎమ్ఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో
Sony XZs
ప్రైస్: రూపాయలు. 49,990
డిస్ప్లే: 5.2 అంగుళాల, 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 820
RAM: 4GB
స్టోరేజ్: 32GB
కెమెరా : 19 / 13MP
బ్యాటరీ: 2900mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 7.0 nougat
సోనీ Xperia XA1
ప్రైస్: రూపాయలు 20,990
డిస్ప్లే: 5 అంగుళాల, 720
soc : మీడియా టెక్ హీలియో p20
RAM: 3GB
స్టోరేజ్: 32GB
కెమెరా: 23MP, 8MP
బ్యాటరీ: 2300mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 7.0 nougat
వివో V5s
ప్రైస్: రూపాయలు. 18,990
డిస్ప్లే: 5.5 అంగుళాల, 720
soc : మీడియా టెక్ Mt6750
RAM: 4GB
స్టోరేజ్: 64GB
కెమెరా: 13MP, 20MP
బ్యాటరీ: 3000mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో
శామ్సంగ్ గెలాక్సీ S8 +
ప్రైస్: రూపాయలు. 64,900
డిస్ప్లే: 6.2 అంగుళాల, 1440 x 2960p
soc : Exynos 8895
RAM: 4GB
స్టోరేజ్: 64GB
కెమెరా: డ్యూయల్ కెమెరాలు, 12,8 మెగాపిక్సెల్స్
బ్యాటరీ: 3500mAh
ఆపరేటింగ్ సిస్టమ్: Android 7.0 nougat
శామ్సంగ్ గెలాక్సీ S8
ప్రైస్
57.900 డిస్ప్లే: 5.8 అంగుళాల, 1440 x 2960p హండ్రెడ్: Exynos 8895 RAM: 4GB స్టోరేజ్: 64GB ఫోన్: 12 / 8MP బ్యాటరీ: 3000mAh ఆపరేటింగ్ సిస్టమ్: Android 7.0 nougat
LG G6 చూడండి
ప్రైస్: రూపాయలు. 5,1990
డిస్ప్లే: 5.7 అంగుళాల, 2880 x 1440p SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 821 RAM: 4GB స్టోరేజ్: 32 / 64GB
కెమెరా: 13MP + 13MP, 5MP
బ్యాటరీ: 3300mAh ఆపరేటింగ్ సిస్టమ్: Android 7.0 nougat
LG Q6 + (4GB RAM )
ధర రూ. 17,990
LG Q6+ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం లాంచ్ అయిన LG Q6 యొక్క బిగ్ వేరియంట్ . Q6+ స్మార్ట్ ఫోన్ 4GB ram అండ్ 64GB స్టోరేజ్ తో వస్తుంది . ఇది Q6 మరియు Q6+ మధ్య పెద్ద అంతరం . LG Q6 స్మార్ట్ ఫోన్ 3GB RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో లాంచ్ అయ్యింది . LG Q6+ యొక్క ధర Rs 17,990 మరియు ఇది రిటైల్ స్టోర్స్ లో అందుబాటులో కలదు .
స్పెసిఫికేషన్స్ చూస్తే , LG Q6+ స్మార్ట్ ఫోన్ లో 5.5 ఇంచెస్ 18:9 ఫుల్ HD+ ఫుల్ వెర్షన్ డిస్ప్లే కలదు . ఇది 2160 x 1080 పిక్సల్స్ కలిగి వుంది . ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 మొబైల్ ప్లాట్ఫారం , 4GB RAM అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . Q6+ లో 13MP రేర్ స్టాండర్డ్ యాంగిల్ కెమెరా ఇవ్వబడింది . ఆటోఫోకస్ LED ఫ్లాష్ తో వస్తుంది , ఫ్రంట్ సైడ్ 100 డిగ్రీ వైడ్ యాంగిల్ సెల్ఫీ కోసం 5MP ఫ్రంట్ కెమెరా కలదు . Q6+ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు . దీనిలో 3000mAh బ్యాటరీ గలదు .