మీరు 2018 లో భారతదేశంలో అందుబాటులోకి వచ్చే కొత్త స్మార్ట్ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే మరియు రాబోయే రోజుల్లో చాలా ఫోన్స్ అందుబాటులో వున్నాయి . ప్రస్తుత మార్కెట్లో ఎంచుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మీరు ఏమి ఎంచుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానంగా, డిజిట్ తెలుగు కొత్త ఫోన్ల లిస్ట్ ని అందిస్తోంది . మేము ఇప్పటికే ఈ లిస్ట్ లో లోని కొన్ని ఉత్తమ ఫోన్లను జోడించాము. ఇవి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
OnePlus 6
డిస్ప్లే : 6.2 అంగుళాలు
రిజల్యూషన్: 2286 x 1080p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 845
RAM: 8GB
స్టోరేజ్ : 128GB
వెనుక కెమెరా: 16MP + 20MP
ఫ్రంట్ కెమెరా: 16MP
Huawei P20 Pro.
డిస్ప్లే : 6.1 అంగుళాలు
రిజల్యూషన్: 2244 x 1080p
SoC: హై సిలికాన్ కిరీన్ 970
RAM: 6GB
స్టోరేజ్ : 128GB
వెనుక కెమెరా: 40MP + 20MP +8MP
ఫ్రంట్ కెమెరా: 24MP
Mi Mix 2s
డిస్ప్లే : 5. 99అంగుళాలు
రిజల్యూషన్: 2160 x 1080p
SoC: క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845
RAM: 8GB
స్టోరేజ్ : 256GB
వెనుక కెమెరా: 12MP +12MP
ఫ్రంట్ కెమెరా: 5MP
Asus Zenfone 5.
డిస్ప్లే :6. 3అంగుళాలు
రిజల్యూషన్: 2246 x 1080p
SoC: క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 636
RAM: 6GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 12MP +8MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 3300mAh
OS: ఆండ్రాయిడ్ 8.0
Asus Zenfone 5Z.
డిస్ప్లే :6. 3అంగుళాలు
రిజల్యూషన్: 2246 x 1080p
SoC: క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845
RAM: 8GB
స్టోరేజ్ : 256GB
వెనుక కెమెరా: 12MP +8MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 3300mAh
OS: ఆండ్రాయిడ్ 8.0
Samsung Galaxy S9 Plus.
ఇది కొత్తగా విడుదల చేయబడిన ఫోన్.
ధర: 64,900
డిస్ప్లే :6. 3అంగుళాలు
రిజల్యూషన్: 2960 x 1440p
Exynos 9810
RAM: 6GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 12MP +12MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 3500mAh
LG G7.
డిస్ప్లే :6.2అంగుళాలు
రిజల్యూషన్: 2880 x 1080p
క్వాల్ కాం స్నాప్డ్రాగన్ 845
RAM: 6GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 16MP +16MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 3000mAh
నోకియా 8 సిరోకో.
ఇది కొత్తగా విడుదల చేయబడిన ఫోన్.
ధర: 49,999
డిస్ప్లే :5.5అంగుళాలు
రిజల్యూషన్: 2560 x 1440p
క్వాల్ కాం స్నాప్డ్రాగన్ 845
RAM: 6GB
స్టోరేజ్ : 128GB
వెనుక కెమెరా: 12MP
నోకియా 6 (2018).
ఇది కొత్తగా విడుదల చేయబడిన ఫోన్.
ధర: 16,999
డిస్ప్లే :5.5అంగుళాలు
రిజల్యూషన్: 1920x 1080p
క్వాల్ కాం స్నాప్డ్రాగన్ 630
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 16MP
ఫ్రంట్ కెమెరా: 8MP
బ్యాటరీ: 3000mAh
నోకియా 7 ప్లస్.
ఇది కొత్తగా విడుదల చేయబడిన ఫోన్.
ధర: 25,999
డిస్ప్లే :6అంగుళాలు
రిజల్యూషన్: 2160x 1080p
క్వాల్ కాం స్నాప్డ్రాగన్ 660
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 12MP+12MP
ఫ్రంట్ కెమెరా: 16MP
బ్యాటరీ: 3800mAh
Oppo F7.
ఇది కొత్తగా విడుదల చేయబడిన ఫోన్.
ధర: 21,990
డిస్ప్లే :6 . 3అంగుళాలు
రిజల్యూషన్: 2280x 1080p
క్వాల్ కాం స్నాప్డ్రాగన్ 660
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా:16MP
ఫ్రంట్ కెమెరా: 25MP
Xiaomi Redmi నోట్ 5 ప్రో.
ఇది కొత్తగా విడుదల చేయబడిన ఫోన్.
ధర: 13,999
డిస్ప్లే : 5.99 ఇంచ్
రిజల్యూషన్: 2160 x 1440p
SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 636
RAM: 4GB
స్టోరేజ్ : 64GB
వెనుక కెమెరా: 12MP + 5MP
ఫ్రంట్ కెమెరా: 20MP
బ్యాటరీ: 400mAh
హువాయ్ P20.
డిస్ప్లే : 5.8 అంగుళాలు
రిజల్యూషన్: 2244 x 1080p
SoC: హై-సిలికాన్ కిరిన్ 970
RAM: 4GB
storage: 128GB
వెనుక కెమెరా: 12MP + 20MP డ్యూయల్
ఫ్రంట్ కెమెరా: 24MP
బ్యాటరీ: 3400 mAh
OS: ఆండ్రాయిడ్ 8.1
భారతదేశం లో Oppo A37 ప్రారంభించబడింది. లాంచ్ టైం లో దీని ధర రూ. 11.990 ఉంది. కానీ ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ రూ. 9,990 వద్ద కొనుగోలు చేయవచ్చు.